×

ఎందుకంటే! సర్వలోపాలకు అతీతుడైన ఆయన (అల్లాహ్) చేతిలో ప్రతిదానికి సంబంధించిన సర్వాధికారాలు ఉన్నాయి మరియు మీరంతా 36:83 Telugu translation

Quran infoTeluguSurah Ya-Sin ⮕ (36:83) ayat 83 in Telugu

36:83 Surah Ya-Sin ayat 83 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ya-Sin ayat 83 - يسٓ - Page - Juz 23

﴿فَسُبۡحَٰنَ ٱلَّذِي بِيَدِهِۦ مَلَكُوتُ كُلِّ شَيۡءٖ وَإِلَيۡهِ تُرۡجَعُونَ ﴾
[يسٓ: 83]

ఎందుకంటే! సర్వలోపాలకు అతీతుడైన ఆయన (అల్లాహ్) చేతిలో ప్రతిదానికి సంబంధించిన సర్వాధికారాలు ఉన్నాయి మరియు మీరంతా ఆయన వైపునకే మరలింపబడతారు

❮ Previous Next ❯

ترجمة: فسبحان الذي بيده ملكوت كل شيء وإليه ترجعون, باللغة التيلجو

﴿فسبحان الذي بيده ملكوت كل شيء وإليه ترجعون﴾ [يسٓ: 83]

Abdul Raheem Mohammad Moulana
endukante! Sarvalopalaku atitudaina ayana (allah) cetilo pratidaniki sambandhincina sarvadhikaralu unnayi mariyu miranta ayana vaipunake maralimpabadataru
Abdul Raheem Mohammad Moulana
endukaṇṭē! Sarvalōpālaku atītuḍaina āyana (allāh) cētilō pratidāniki sambandhin̄cina sarvādhikārālu unnāyi mariyu mīrantā āyana vaipunakē maralimpabaḍatāru
Muhammad Aziz Ur Rehman
కనుక – ఎవరి చేతుల్లోనయితే సమస్త వస్తువుల సర్వాధికారముందో ఆ అల్లాహ్‌ పరమ పవిత్రుడు. మీరంతా ఆయన వద్దకే మరలిపోవలసి ఉంది సుమా
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek