×

ఇక వారు (షైతాన్ లు), ఉన్నత స్థానాలలో ఉన్న నాయకుల (దైవదూతల) మాటలు వినలేరు మరియు 37:8 Telugu translation

Quran infoTeluguSurah As-saffat ⮕ (37:8) ayat 8 in Telugu

37:8 Surah As-saffat ayat 8 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah As-saffat ayat 8 - الصَّافَات - Page - Juz 23

﴿لَّا يَسَّمَّعُونَ إِلَى ٱلۡمَلَإِ ٱلۡأَعۡلَىٰ وَيُقۡذَفُونَ مِن كُلِّ جَانِبٖ ﴾
[الصَّافَات: 8]

ఇక వారు (షైతాన్ లు), ఉన్నత స్థానాలలో ఉన్న నాయకుల (దైవదూతల) మాటలు వినలేరు మరియు వారు ప్రతి దిక్కు నుండి తరుమబడుతూ ఉంటారు

❮ Previous Next ❯

ترجمة: لا يسمعون إلى الملإ الأعلى ويقذفون من كل جانب, باللغة التيلجو

﴿لا يسمعون إلى الملإ الأعلى ويقذفون من كل جانب﴾ [الصَّافَات: 8]

Abdul Raheem Mohammad Moulana
ika varu (saitan lu), unnata sthanalalo unna nayakula (daivadutala) matalu vinaleru mariyu varu prati dikku nundi tarumabadutu untaru
Abdul Raheem Mohammad Moulana
ika vāru (ṣaitān lu), unnata sthānālalō unna nāyakula (daivadūtala) māṭalu vinalēru mariyu vāru prati dikku nuṇḍi tarumabaḍutū uṇṭāru
Muhammad Aziz Ur Rehman
పైలోకాల్లోని దైవదూతల (మాటల)ను వారు (షైతానులు) చెవియొగ్గి కూడా వినలేరు. (ఒకవేళ వారలా చేస్తే) అన్ని వైపుల నుంచీ విసరివేయబడతారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek