×

మరియు అతను (ఇబ్రాహీమ్) అన్నాడు: "నిశ్చయంగా, నేను నా ప్రభువు (తీసుకొని వెళ్ళే) వైపునకు వెళ్ళిపోతాను. 37:99 Telugu translation

Quran infoTeluguSurah As-saffat ⮕ (37:99) ayat 99 in Telugu

37:99 Surah As-saffat ayat 99 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah As-saffat ayat 99 - الصَّافَات - Page - Juz 23

﴿وَقَالَ إِنِّي ذَاهِبٌ إِلَىٰ رَبِّي سَيَهۡدِينِ ﴾
[الصَّافَات: 99]

మరియు అతను (ఇబ్రాహీమ్) అన్నాడు: "నిశ్చయంగా, నేను నా ప్రభువు (తీసుకొని వెళ్ళే) వైపునకు వెళ్ళిపోతాను. ఆయనే నాకు మార్గదర్శకత్వం చేస్తాడు

❮ Previous Next ❯

ترجمة: وقال إني ذاهب إلى ربي سيهدين, باللغة التيلجو

﴿وقال إني ذاهب إلى ربي سيهدين﴾ [الصَّافَات: 99]

Abdul Raheem Mohammad Moulana
mariyu atanu (ibrahim) annadu: "Niscayanga, nenu na prabhuvu (tisukoni velle) vaipunaku vellipotanu. Ayane naku margadarsakatvam cestadu
Abdul Raheem Mohammad Moulana
mariyu atanu (ibrāhīm) annāḍu: "Niścayaṅgā, nēnu nā prabhuvu (tīsukoni veḷḷē) vaipunaku veḷḷipōtānu. Āyanē nāku mārgadarśakatvaṁ cēstāḍu
Muhammad Aziz Ur Rehman
అతను (ఇబ్రాహీమ్‌) ఇలా అన్నాడు : “నేను నా ప్రభువు వైపుకే పోతాను. ఆయన తప్పకుండా నాకు మార్గం చూపుతాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek