×

ఏమీ? నీకు తెలియదా? నిశ్చయంగా, అల్లాహ్ ఆకాశం నుండి నీటిని కురిపించి, తరువాత దానిని భూమిలో 39:21 Telugu translation

Quran infoTeluguSurah Az-Zumar ⮕ (39:21) ayat 21 in Telugu

39:21 Surah Az-Zumar ayat 21 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Az-Zumar ayat 21 - الزُّمَر - Page - Juz 23

﴿أَلَمۡ تَرَ أَنَّ ٱللَّهَ أَنزَلَ مِنَ ٱلسَّمَآءِ مَآءٗ فَسَلَكَهُۥ يَنَٰبِيعَ فِي ٱلۡأَرۡضِ ثُمَّ يُخۡرِجُ بِهِۦ زَرۡعٗا مُّخۡتَلِفًا أَلۡوَٰنُهُۥ ثُمَّ يَهِيجُ فَتَرَىٰهُ مُصۡفَرّٗا ثُمَّ يَجۡعَلُهُۥ حُطَٰمًاۚ إِنَّ فِي ذَٰلِكَ لَذِكۡرَىٰ لِأُوْلِي ٱلۡأَلۡبَٰبِ ﴾
[الزُّمَر: 21]

ఏమీ? నీకు తెలియదా? నిశ్చయంగా, అల్లాహ్ ఆకాశం నుండి నీటిని కురిపించి, తరువాత దానిని భూమిలో ఊటలుగా ప్రవహింప జేస్తున్నాడని? ఆ తరువాత దాని వల్ల వివిధ రంగుల వృక్షకోటిని ఉత్పత్తి చేస్తాడు. ఆ తరువాత అది ఎండిపోయి నపుడు, నీవు దానిని పసుపు రంగుగా మారిపోవటాన్ని చూస్తావు. చివరకు ఆయన దానిని పొట్టుగా మార్చి వేస్తాడు. నిశ్చయంగా ఇందులో బుద్ధిమంతులకు హితబోధ ఉంది

❮ Previous Next ❯

ترجمة: ألم تر أن الله أنـزل من السماء ماء فسلكه ينابيع في الأرض, باللغة التيلجو

﴿ألم تر أن الله أنـزل من السماء ماء فسلكه ينابيع في الأرض﴾ [الزُّمَر: 21]

Abdul Raheem Mohammad Moulana
emi? Niku teliyada? Niscayanga, allah akasam nundi nitini kuripinci, taruvata danini bhumilo utaluga pravahimpa jestunnadani? A taruvata dani valla vividha rangula vrksakotini utpatti cestadu. A taruvata adi endipoyi napudu, nivu danini pasupu ranguga maripovatanni custavu. Civaraku ayana danini pottuga marci vestadu. Niscayanga indulo bud'dhimantulaku hitabodha undi
Abdul Raheem Mohammad Moulana
ēmī? Nīku teliyadā? Niścayaṅgā, allāh ākāśaṁ nuṇḍi nīṭini kuripin̄ci, taruvāta dānini bhūmilō ūṭalugā pravahimpa jēstunnāḍani? Ā taruvāta dāni valla vividha raṅgula vr̥kṣakōṭini utpatti cēstāḍu. Ā taruvāta adi eṇḍipōyi napuḍu, nīvu dānini pasupu raṅgugā māripōvaṭānni cūstāvu. Civaraku āyana dānini poṭṭugā mārci vēstāḍu. Niścayaṅgā indulō bud'dhimantulaku hitabōdha undi
Muhammad Aziz Ur Rehman
ఏమిటి, నువ్వు చూడలేదా? – అల్లాహ్‌ ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించి, దాన్ని భూగర్భంలోని ఊటలలోనికి చేరుస్తున్నాడు. మరి దాని ద్వారా రకరకాల పంటల్ని ఉత్పన్నం చేస్తున్నాడు. మరి అవి ఎండిపోతాయి. అప్పుడు నువ్వు వాటిని పసుపు రంగులో చూస్తావు. తరువాత వాటిని పొట్టుపొట్టుగా చేసేస్తాడు. విజ్ఞుల కోసం ఇందులో మహోపదేశం ఉంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek