Quran with Telugu translation - Surah Az-Zumar ayat 22 - الزُّمَر - Page - Juz 23
﴿أَفَمَن شَرَحَ ٱللَّهُ صَدۡرَهُۥ لِلۡإِسۡلَٰمِ فَهُوَ عَلَىٰ نُورٖ مِّن رَّبِّهِۦۚ فَوَيۡلٞ لِّلۡقَٰسِيَةِ قُلُوبُهُم مِّن ذِكۡرِ ٱللَّهِۚ أُوْلَٰٓئِكَ فِي ضَلَٰلٖ مُّبِينٍ ﴾
[الزُّمَر: 22]
﴿أفمن شرح الله صدره للإسلام فهو على نور من ربه فويل للقاسية﴾ [الزُّمَر: 22]
Abdul Raheem Mohammad Moulana Emi? E vyakti hrdayannaite allah vidheyata (islam) koraku terustado, atadu tana prabhuvu cupina velugulo nadustu untado (alanti vadu satyatiraskarito samanudu kagalada?) Evari hrdayalaite allah hitopadesam patla kathinamai poyayo, alanti variki vinasam undi. Alanti varu spastamaina margabhrastatvanlo padi unnaru |
Abdul Raheem Mohammad Moulana Ēmī? Ē vyakti hr̥dayānnaitē allāh vidhēyata (islāṁ) koraku terustāḍō, ataḍu tana prabhuvu cūpina velugulō naḍustū uṇṭāḍō (alāṇṭi vāḍu satyatiraskāritō samānuḍu kāgalaḍā?) Evari hr̥dayālaitē allāh hitōpadēśaṁ paṭla kaṭhinamai pōyāyō, alāṇṭi vāriki vināśaṁ undi. Alāṇṭi vāru spaṣṭamaina mārgabhraṣṭatvanlō paḍi unnāru |
Muhammad Aziz Ur Rehman ఏ వ్యక్తి హృదయాన్ని అల్లాహ్ ఇస్లాం కోసం విప్పాడో, (అతను గుణపాఠం నేర్చుకోని వ్యక్తిలాంటివాడు కాగలడా?) అతడు తన ప్రభువు తరఫు నుంచి వచ్చిన కాంతిపై ఉన్నాడు. అల్లాహ్ స్మరణ పట్ల ఎవరి హృదయాలు (మెత్తబడకుండా) కరకుగా మారాయో వారికి వినాశం తప్పదు. వారు స్పష్టమైన మార్గభ్రష్టతకు గురై ఉన్నారు |