Quran with Telugu translation - Surah Az-Zumar ayat 20 - الزُّمَر - Page - Juz 23
﴿لَٰكِنِ ٱلَّذِينَ ٱتَّقَوۡاْ رَبَّهُمۡ لَهُمۡ غُرَفٞ مِّن فَوۡقِهَا غُرَفٞ مَّبۡنِيَّةٞ تَجۡرِي مِن تَحۡتِهَا ٱلۡأَنۡهَٰرُۖ وَعۡدَ ٱللَّهِ لَا يُخۡلِفُ ٱللَّهُ ٱلۡمِيعَادَ ﴾
[الزُّمَر: 20]
﴿لكن الذين اتقوا ربهم لهم غرف من فوقها غرف مبنية تجري من﴾ [الزُّمَر: 20]
Abdul Raheem Mohammad Moulana kani evaraite tama prabhuvu yedala bhayabhaktulu kaligi unnaro! Vari koraku antastupai antastuga, kattabadina ettaina bhavanalu untayi. Vati krinda selayellu pravahistu untayi. Idi allah vagdanam. Allah tana vagdananni ennadu bhangaparacadu |
Abdul Raheem Mohammad Moulana kāni evaraitē tama prabhuvu yeḍala bhayabhaktulu kaligi unnārō! Vāri koraku antastupai antastugā, kaṭṭabaḍina ettaina bhavanālu uṇṭāyi. Vāṭi krinda selayēḷḷu pravahistū uṇṭāyi. Idi allāh vāgdānaṁ. Allāh tana vāgdānānni ennaḍū bhaṅgaparacaḍu |
Muhammad Aziz Ur Rehman అయితే తమ ప్రభువుకు భయపడుతూ ఉండేవారికోసం (అంతస్తులుగా కట్టబడిన) మేడలున్నాయి. వాటిపై (మరిన్ని) అంతస్తులు నిర్మించబడి ఉన్నాయి. మరి వాటి క్రింద కాలువలు ప్రవహిస్తూ ఉన్నాయి. అల్లాహ్ వాగ్దానం ఇది. అల్లాహ్ తన వాగ్దానానికి విరుద్ధంగా చేయడు |