×

ఏమీ? వారు అల్లాహ్ ను వదలి ఇతరులను సిఫారసుదారులుగా చేసుకున్నారా? వారిని ఇలా అడుగు: "ఏమీ? 39:43 Telugu translation

Quran infoTeluguSurah Az-Zumar ⮕ (39:43) ayat 43 in Telugu

39:43 Surah Az-Zumar ayat 43 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Az-Zumar ayat 43 - الزُّمَر - Page - Juz 24

﴿أَمِ ٱتَّخَذُواْ مِن دُونِ ٱللَّهِ شُفَعَآءَۚ قُلۡ أَوَلَوۡ كَانُواْ لَا يَمۡلِكُونَ شَيۡـٔٗا وَلَا يَعۡقِلُونَ ﴾
[الزُّمَر: 43]

ఏమీ? వారు అల్లాహ్ ను వదలి ఇతరులను సిఫారసుదారులుగా చేసుకున్నారా? వారిని ఇలా అడుగు: "ఏమీ? వారికెలాంటి అధికారం లేకున్నా మరియు వారికి బుద్ధి లేకున్నానా

❮ Previous Next ❯

ترجمة: أم اتخذوا من دون الله شفعاء قل أو لو كانوا لا يملكون, باللغة التيلجو

﴿أم اتخذوا من دون الله شفعاء قل أو لو كانوا لا يملكون﴾ [الزُّمَر: 43]

Abdul Raheem Mohammad Moulana
emi? Varu allah nu vadali itarulanu sipharasudaruluga cesukunnara? Varini ila adugu: "Emi? Varikelanti adhikaram lekunna mariyu variki bud'dhi lekunnana
Abdul Raheem Mohammad Moulana
ēmī? Vāru allāh nu vadali itarulanu siphārasudārulugā cēsukunnārā? Vārini ilā aḍugu: "Ēmī? Vārikelāṇṭi adhikāraṁ lēkunnā mariyu vāriki bud'dhi lēkunnānā
Muhammad Aziz Ur Rehman
ఏమిటి, వారు అల్లాహ్‌ను వదలి (వేరితరులను) సిఫార్సు చేసేవారుగా చేసుకుంటున్నారా? “వారికి ఏ అధికారం లేకున్నా, తెలివి లేకపోయినా (మీరు వారిని సిఫార్సు కోసం నిలబెడతారా?)?” అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek