×

మరియు ఒకవేళ అద్వితీయుడైన అల్లాహ్ ను గురించి ప్రస్తావన జరిగినపుడు, పరలోకాన్ని విశ్వసించని వారి హృదయాలు 39:45 Telugu translation

Quran infoTeluguSurah Az-Zumar ⮕ (39:45) ayat 45 in Telugu

39:45 Surah Az-Zumar ayat 45 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Az-Zumar ayat 45 - الزُّمَر - Page - Juz 24

﴿وَإِذَا ذُكِرَ ٱللَّهُ وَحۡدَهُ ٱشۡمَأَزَّتۡ قُلُوبُ ٱلَّذِينَ لَا يُؤۡمِنُونَ بِٱلۡأٓخِرَةِۖ وَإِذَا ذُكِرَ ٱلَّذِينَ مِن دُونِهِۦٓ إِذَا هُمۡ يَسۡتَبۡشِرُونَ ﴾
[الزُّمَر: 45]

మరియు ఒకవేళ అద్వితీయుడైన అల్లాహ్ ను గురించి ప్రస్తావన జరిగినపుడు, పరలోకాన్ని విశ్వసించని వారి హృదయాలు క్రుంగిపోతాయి. మరియు ఒకవేళ ఆయన తప్ప ఇతరుల ప్రస్తావన జరిగినపుడు వారు సంతోషంతో పొంగిపోతారు

❮ Previous Next ❯

ترجمة: وإذا ذكر الله وحده اشمأزت قلوب الذين لا يؤمنون بالآخرة وإذا ذكر, باللغة التيلجو

﴿وإذا ذكر الله وحده اشمأزت قلوب الذين لا يؤمنون بالآخرة وإذا ذكر﴾ [الزُّمَر: 45]

Abdul Raheem Mohammad Moulana
mariyu okavela advitiyudaina allah nu gurinci prastavana jariginapudu, paralokanni visvasincani vari hrdayalu krungipotayi. Mariyu okavela ayana tappa itarula prastavana jariginapudu varu santosanto pongipotaru
Abdul Raheem Mohammad Moulana
mariyu okavēḷa advitīyuḍaina allāh nu gurin̄ci prastāvana jariginapuḍu, paralōkānni viśvasin̄cani vāri hr̥dayālu kruṅgipōtāyi. Mariyu okavēḷa āyana tappa itarula prastāvana jariginapuḍu vāru santōṣantō poṅgipōtāru
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌ ఒక్కని గురించి ప్రస్తావించినప్పుడు పరలోకాన్ని నమ్మని వారి గుండెలు అక్కసుతో ఉడికిపోతాయి. మరి అల్లాహ్‌ తప్ప ఇతరుల గురించి చెప్పినప్పుడు మాత్రం అవి ఆనందంతో విప్పారుతాయి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek