×

ఇలా అను: "ఓ అల్లాహ్! భూమ్యాకాశాల సృష్టికి మాలాధారుడా! అగోచర గోచరాలను ఎరిగినవాడా! నీవే నీ 39:46 Telugu translation

Quran infoTeluguSurah Az-Zumar ⮕ (39:46) ayat 46 in Telugu

39:46 Surah Az-Zumar ayat 46 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Az-Zumar ayat 46 - الزُّمَر - Page - Juz 24

﴿قُلِ ٱللَّهُمَّ فَاطِرَ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ عَٰلِمَ ٱلۡغَيۡبِ وَٱلشَّهَٰدَةِ أَنتَ تَحۡكُمُ بَيۡنَ عِبَادِكَ فِي مَا كَانُواْ فِيهِ يَخۡتَلِفُونَ ﴾
[الزُّمَر: 46]

ఇలా అను: "ఓ అల్లాహ్! భూమ్యాకాశాల సృష్టికి మాలాధారుడా! అగోచర గోచరాలను ఎరిగినవాడా! నీవే నీ దాసుల మధ్య ఉన్న భేదాభిప్రాయాలను గురించి తీర్పు చేసేవాడవు

❮ Previous Next ❯

ترجمة: قل اللهم فاطر السموات والأرض عالم الغيب والشهادة أنت تحكم بين عبادك, باللغة التيلجو

﴿قل اللهم فاطر السموات والأرض عالم الغيب والشهادة أنت تحكم بين عبادك﴾ [الزُّمَر: 46]

Abdul Raheem Mohammad Moulana
ila anu: "O allah! Bhumyakasala srstiki maladharuda! Agocara gocaralanu eriginavada! Nive ni dasula madhya unna bhedabhiprayalanu gurinci tirpu cesevadavu
Abdul Raheem Mohammad Moulana
ilā anu: "Ō allāh! Bhūmyākāśāla sr̥ṣṭiki mālādhāruḍā! Agōcara gōcarālanu eriginavāḍā! Nīvē nī dāsula madhya unna bhēdābhiprāyālanu gurin̄ci tīrpu cēsēvāḍavu
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్తా! నువ్వు ఇలా) అను: “ఓ అల్లాహ్‌! భూమ్యాకాశాల సృష్టికర్తా! గోచర అగోచరాలను గురించి తెలిసినవాడా! నీ దాసులు విభేదించుకుంటున్న విషయాలపై నీవు మాత్రమే తీర్పు చేస్తావు.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek