×

ఇలా అను: "సిఫారసు కేవలం అల్లాహ్ అధీనంలోనే ఉంది. భూమ్యాకాశాల సామ్రాజ్యాధి పత్యం కేవలం ఆయనకే 39:44 Telugu translation

Quran infoTeluguSurah Az-Zumar ⮕ (39:44) ayat 44 in Telugu

39:44 Surah Az-Zumar ayat 44 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Az-Zumar ayat 44 - الزُّمَر - Page - Juz 24

﴿قُل لِّلَّهِ ٱلشَّفَٰعَةُ جَمِيعٗاۖ لَّهُۥ مُلۡكُ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِۖ ثُمَّ إِلَيۡهِ تُرۡجَعُونَ ﴾
[الزُّمَر: 44]

ఇలా అను: "సిఫారసు కేవలం అల్లాహ్ అధీనంలోనే ఉంది. భూమ్యాకాశాల సామ్రాజ్యాధి పత్యం కేవలం ఆయనకే చెందుతుంది. తరువాత ఆయన వైపునకే మీరంతా మరలింప బడతారు

❮ Previous Next ❯

ترجمة: قل لله الشفاعة جميعا له ملك السموات والأرض ثم إليه ترجعون, باللغة التيلجو

﴿قل لله الشفاعة جميعا له ملك السموات والأرض ثم إليه ترجعون﴾ [الزُّمَر: 44]

Abdul Raheem Mohammad Moulana
Ila anu: "Sipharasu kevalam allah adhinanlone undi. Bhumyakasala samrajyadhi patyam kevalam ayanake cendutundi. Taruvata ayana vaipunake miranta maralimpa badataru
Abdul Raheem Mohammad Moulana
Ilā anu: "Siphārasu kēvalaṁ allāh adhīnanlōnē undi. Bhūmyākāśāla sāmrājyādhi patyaṁ kēvalaṁ āyanakē cendutundi. Taruvāta āyana vaipunakē mīrantā maralimpa baḍatāru
Muhammad Aziz Ur Rehman
“సిఫారసు అంతా అల్లాహ్‌ అధీనంలోనే ఉంది. భూమ్యాకాశాల సామ్రాజ్యం ఆయనదే. కడకు మీరంతా ఆయన వైపునకే మరలించబడతారు” అని చెప్పు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek