Quran with Telugu translation - Surah Az-Zumar ayat 7 - الزُّمَر - Page - Juz 23
﴿إِن تَكۡفُرُواْ فَإِنَّ ٱللَّهَ غَنِيٌّ عَنكُمۡۖ وَلَا يَرۡضَىٰ لِعِبَادِهِ ٱلۡكُفۡرَۖ وَإِن تَشۡكُرُواْ يَرۡضَهُ لَكُمۡۗ وَلَا تَزِرُ وَازِرَةٞ وِزۡرَ أُخۡرَىٰۚ ثُمَّ إِلَىٰ رَبِّكُم مَّرۡجِعُكُمۡ فَيُنَبِّئُكُم بِمَا كُنتُمۡ تَعۡمَلُونَۚ إِنَّهُۥ عَلِيمُۢ بِذَاتِ ٱلصُّدُورِ ﴾
[الزُّمَر: 7]
﴿إن تكفروا فإن الله غني عنكم ولا يرضى لعباده الكفر وإن تشكروا﴾ [الزُّمَر: 7]
Abdul Raheem Mohammad Moulana okavela miru satyanni tiraskariste, niscayanga, allah mi akkaraleni vadu. Mariyu ayana tana dasulu satyatiraskara vaikharini avalambincadanni ista padadu. Mariyu miru krtajnulainatlayite ayana mi patla ento santosapadatadu. Mariyu baruvu mosevadu evvadu itarula baruvunu moyadu. Civaraku mirandariki, mi prabhuvu vaipunake marala valasi undi! Appudu ayana, miru ememi cestu undevaro miku teliyajestadu. Niscayanga ayanaku hrdayalalo unna visayalanni baga telusu |
Abdul Raheem Mohammad Moulana okavēḷa mīru satyānni tiraskaristē, niścayaṅgā, allāh mī akkaralēni vāḍu. Mariyu āyana tana dāsulu satyatiraskāra vaikharini avalambin̄caḍānni iṣṭa paḍaḍu. Mariyu mīru kr̥tajñulainaṭlayitē āyana mī paṭla entō santōṣapaḍatāḍu. Mariyu baruvu mōsēvāḍu evvaḍū itarula baruvunu mōyaḍu. Civaraku mīrandarikī, mī prabhuvu vaipunakē marala valasi undi! Appuḍu āyana, mīru ēmēmi cēstū uṇḍēvārō mīku teliyajēstāḍu. Niścayaṅgā āyanaku hr̥dayālalō unna viṣayālannī bāgā telusu |
Muhammad Aziz Ur Rehman ఒకవేళ మీరు తిరస్కార వైఖరిని అవలంబించినట్లయితే అల్లాహ్‌కు మీ అవసరం ఎంతమాత్రం లేదు (అన్న విషయాన్ని తెలుసుకోండి). తన దాసుల కృతఘ్నతా ధోరణిని ఆయన ఇష్టపడడు. మీరు గనక కృతజ్ఞతాపూర్వకంగా మసలుకుంటే, దాన్ని ఆయన మీ కోసం ఇష్టపడతాడు. బరువును మోసే వాడెవడూ ఇంకొకరి బరువును మోయడు. మరి మీరంతా మరలి పోవలసింది మీ ప్రభువు వైపునకే. మీరు చేస్తూ ఉన్న కర్మలను ఆయన మీకు తెలియపరుస్తాడు. ఆయన ఆంతర్యాల్లోని విషయాన్ని సయితం ఎరిగినవాడు |