×

మరియు అల్లాహ్, భయభక్తులు గలవారిని వారి సాఫల్యానికి బదులుగా వారికి ముక్తిని ప్రసాదిస్తాడు. ఎలాంటి బాధ 39:61 Telugu translation

Quran infoTeluguSurah Az-Zumar ⮕ (39:61) ayat 61 in Telugu

39:61 Surah Az-Zumar ayat 61 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Az-Zumar ayat 61 - الزُّمَر - Page - Juz 24

﴿وَيُنَجِّي ٱللَّهُ ٱلَّذِينَ ٱتَّقَوۡاْ بِمَفَازَتِهِمۡ لَا يَمَسُّهُمُ ٱلسُّوٓءُ وَلَا هُمۡ يَحۡزَنُونَ ﴾
[الزُّمَر: 61]

మరియు అల్లాహ్, భయభక్తులు గలవారిని వారి సాఫల్యానికి బదులుగా వారికి ముక్తిని ప్రసాదిస్తాడు. ఎలాంటి బాధ వారిని ముట్టుకోదు మరియు వారు దుఃఖపడరు కూడా

❮ Previous Next ❯

ترجمة: وينجي الله الذين اتقوا بمفازتهم لا يمسهم السوء ولا هم يحزنون, باللغة التيلجو

﴿وينجي الله الذين اتقوا بمفازتهم لا يمسهم السوء ولا هم يحزنون﴾ [الزُّمَر: 61]

Abdul Raheem Mohammad Moulana
Mariyu allah, bhayabhaktulu galavarini vari saphalyaniki baduluga variki muktini prasadistadu. Elanti badha varini muttukodu mariyu varu duhkhapadaru kuda
Abdul Raheem Mohammad Moulana
Mariyu allāh, bhayabhaktulu galavārini vāri sāphalyāniki badulugā vāriki muktini prasādistāḍu. Elāṇṭi bādha vārini muṭṭukōdu mariyu vāru duḥkhapaḍaru kūḍā
Muhammad Aziz Ur Rehman
మరెవరయితే భయభక్తులతో మెలిగారో వారిని అల్లాహ్‌, వారి సాఫల్యంతో సహా కాపాడుతాడు. వారిని ఏ బాధ కూడా తాకదు. వారికి ఏ దుఃఖం ఉండదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek