×

వారు అల్లాహ్ సామర్ధ్యాన్ని గుర్తించ వలసిన విధంగా గుర్తించలేదు; పునరుత్థాన దినమున భూమి అంతా ఆయన 39:67 Telugu translation

Quran infoTeluguSurah Az-Zumar ⮕ (39:67) ayat 67 in Telugu

39:67 Surah Az-Zumar ayat 67 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Az-Zumar ayat 67 - الزُّمَر - Page - Juz 24

﴿وَمَا قَدَرُواْ ٱللَّهَ حَقَّ قَدۡرِهِۦ وَٱلۡأَرۡضُ جَمِيعٗا قَبۡضَتُهُۥ يَوۡمَ ٱلۡقِيَٰمَةِ وَٱلسَّمَٰوَٰتُ مَطۡوِيَّٰتُۢ بِيَمِينِهِۦۚ سُبۡحَٰنَهُۥ وَتَعَٰلَىٰ عَمَّا يُشۡرِكُونَ ﴾
[الزُّمَر: 67]

వారు అల్లాహ్ సామర్ధ్యాన్ని గుర్తించ వలసిన విధంగా గుర్తించలేదు; పునరుత్థాన దినమున భూమి అంతా ఆయన పిడికిలిలో ఉంటుంది; మరియు ఆకాశాలన్నీ చుట్టబడి ఆయన కుడిచేతిలో ఉంటాయి. ఆయన సర్వలోపాలకు అతీతుడు మరియు వారు కల్పించే భాగస్వాముల కంటే అత్యున్నతుడు

❮ Previous Next ❯

ترجمة: وما قدروا الله حق قدره والأرض جميعا قبضته يوم القيامة والسموات مطويات, باللغة التيلجو

﴿وما قدروا الله حق قدره والأرض جميعا قبضته يوم القيامة والسموات مطويات﴾ [الزُّمَر: 67]

Abdul Raheem Mohammad Moulana
varu allah samardhyanni gurtinca valasina vidhanga gurtincaledu; punarut'thana dinamuna bhumi anta ayana pidikililo untundi; mariyu akasalanni cuttabadi ayana kudicetilo untayi. Ayana sarvalopalaku atitudu mariyu varu kalpince bhagasvamula kante atyunnatudu
Abdul Raheem Mohammad Moulana
vāru allāh sāmardhyānni gurtin̄ca valasina vidhaṅgā gurtin̄calēdu; punarut'thāna dinamuna bhūmi antā āyana piḍikililō uṇṭundi; mariyu ākāśālannī cuṭṭabaḍi āyana kuḍicētilō uṇṭāyi. Āyana sarvalōpālaku atītuḍu mariyu vāru kalpin̄cē bhāgasvāmula kaṇṭē atyunnatuḍu
Muhammad Aziz Ur Rehman
వారసలు అల్లాహ్‌ను గౌరవించవలసిన విధంగా గౌరవించలేదు. ప్రళయ దినాన భూమి అంతా ఆయన గుప్పెట్లో ఉంటుంది. ఆకాశాలన్నీ ఆయన కుడిచేతిలో చుట్టబడి ఉంటాయి. ఆయన పవిత్రుడు. వీళ్లు కల్పించే భాగస్వామ్యాలకు అతీతుడు – ఎంతో ఉన్నతుడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek