×

మరియు వారంటారు: "మాకు చేసిన వాగ్దానాన్ని నిజం చేసి చూపిన అల్లాహ్ యే సర్వస్తోత్రాలకు అర్హుడు 39:74 Telugu translation

Quran infoTeluguSurah Az-Zumar ⮕ (39:74) ayat 74 in Telugu

39:74 Surah Az-Zumar ayat 74 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Az-Zumar ayat 74 - الزُّمَر - Page - Juz 24

﴿وَقَالُواْ ٱلۡحَمۡدُ لِلَّهِ ٱلَّذِي صَدَقَنَا وَعۡدَهُۥ وَأَوۡرَثَنَا ٱلۡأَرۡضَ نَتَبَوَّأُ مِنَ ٱلۡجَنَّةِ حَيۡثُ نَشَآءُۖ فَنِعۡمَ أَجۡرُ ٱلۡعَٰمِلِينَ ﴾
[الزُّمَر: 74]

మరియు వారంటారు: "మాకు చేసిన వాగ్దానాన్ని నిజం చేసి చూపిన అల్లాహ్ యే సర్వస్తోత్రాలకు అర్హుడు మరియు ఆయనే మమ్మల్ని ఈ నేలకు వారసులుగా చేశాడు. స్వర్గంలో మేము కోరిన చోట స్థిరనివాసం ఏర్పరచుకోగలము! సత్కార్యాలు చేసేవారి ప్రతిఫలం ఎంత ఉత్తమమైనది

❮ Previous Next ❯

ترجمة: وقالوا الحمد لله الذي صدقنا وعده وأورثنا الأرض نتبوأ من الجنة حيث, باللغة التيلجو

﴿وقالوا الحمد لله الذي صدقنا وعده وأورثنا الأرض نتبوأ من الجنة حيث﴾ [الزُّمَر: 74]

Abdul Raheem Mohammad Moulana
mariyu varantaru: "Maku cesina vagdananni nijam cesi cupina allah ye sarvastotralaku ar'hudu mariyu ayane mam'malni i nelaku varasuluga cesadu. Svarganlo memu korina cota sthiranivasam erparacukogalamu! Satkaryalu cesevari pratiphalam enta uttamamainadi
Abdul Raheem Mohammad Moulana
mariyu vāraṇṭāru: "Māku cēsina vāgdānānni nijaṁ cēsi cūpina allāh yē sarvastōtrālaku ar'huḍu mariyu āyanē mam'malni ī nēlaku vārasulugā cēśāḍu. Svarganlō mēmu kōrina cōṭa sthiranivāsaṁ ērparacukōgalamu! Satkāryālu cēsēvāri pratiphalaṁ enta uttamamainadi
Muhammad Aziz Ur Rehman
“అల్లాహ్‌కే కృతజ్ఞతలు. ఆయన మాకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాడు. మమ్మల్ని ఈ భూమికి వారసులుగా చేశాడు. ఇక స్వర్గంలో మేము కోరిన చోటల్లా ఉంటాము. మొత్తానికి (మంచి) కర్మలు చేసేవారికి లభించే ప్రతిఫలం ఎంత గొప్పది!” అని వారు అంటారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek