×

మరియు దైవదూతలను తమ ప్రభువు పవిత్రతను కొనియాడుతూ, ఆయనను స్తుతిస్తూ, ఆయన సింహాసనాన్ని (అర్ష్ ను) 39:75 Telugu translation

Quran infoTeluguSurah Az-Zumar ⮕ (39:75) ayat 75 in Telugu

39:75 Surah Az-Zumar ayat 75 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Az-Zumar ayat 75 - الزُّمَر - Page - Juz 24

﴿وَتَرَى ٱلۡمَلَٰٓئِكَةَ حَآفِّينَ مِنۡ حَوۡلِ ٱلۡعَرۡشِ يُسَبِّحُونَ بِحَمۡدِ رَبِّهِمۡۚ وَقُضِيَ بَيۡنَهُم بِٱلۡحَقِّۚ وَقِيلَ ٱلۡحَمۡدُ لِلَّهِ رَبِّ ٱلۡعَٰلَمِينَ ﴾
[الزُّمَر: 75]

మరియు దైవదూతలను తమ ప్రభువు పవిత్రతను కొనియాడుతూ, ఆయనను స్తుతిస్తూ, ఆయన సింహాసనాన్ని (అర్ష్ ను) అన్ని వైపుల నుండి చుట్టుకొని ఉండటాన్ని నీవు చూస్తావు. మరియు వారి (సర్వ ప్రాణుల) మధ్య న్యాయంగా తీర్పు చేయబడుతుంది మరియు : "సర్వస్తోత్రాలకు అర్హుడైన అల్లాహ్ యే సమస్త లోకాలకు ప్రభువు." అని పలుకబడుతుంది

❮ Previous Next ❯

ترجمة: وترى الملائكة حافين من حول العرش يسبحون بحمد ربهم وقضي بينهم بالحق, باللغة التيلجو

﴿وترى الملائكة حافين من حول العرش يسبحون بحمد ربهم وقضي بينهم بالحق﴾ [الزُّمَر: 75]

Abdul Raheem Mohammad Moulana
mariyu daivadutalanu tama prabhuvu pavitratanu koniyadutu, ayananu stutistu, ayana sinhasananni (ars nu) anni vaipula nundi cuttukoni undatanni nivu custavu. Mariyu vari (sarva pranula) madhya n'yayanga tirpu ceyabadutundi mariyu: "Sarvastotralaku ar'hudaina allah ye samasta lokalaku prabhuvu." Ani palukabadutundi
Abdul Raheem Mohammad Moulana
mariyu daivadūtalanu tama prabhuvu pavitratanu koniyāḍutū, āyananu stutistū, āyana sinhāsanānni (arṣ nu) anni vaipula nuṇḍi cuṭṭukoni uṇḍaṭānni nīvu cūstāvu. Mariyu vāri (sarva prāṇula) madhya n'yāyaṅgā tīrpu cēyabaḍutundi mariyu: "Sarvastōtrālaku ar'huḍaina allāh yē samasta lōkālaku prabhuvu." Ani palukabaḍutundi
Muhammad Aziz Ur Rehman
మరి నువ్వు, దైవదూతలు దైవ సింహాసనం చుట్టూ చేరి, తమ ప్రభువు పవిత్రతను కొనియాడటాన్ని, స్తోత్రం చేయటాన్ని చూస్తావు. వారి మధ్య న్యాయబద్ధంగా తీర్పు చేయబడుతుంది. “సకల లోకాల ప్రభువైన అల్లాహ్‌కే సర్వస్తోత్రాలు” అని అనబడుతుంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek