×

మరియు తమ ప్రభువు పట్ల భయభక్తులు గలవారు గుంపులు గుంపులుగా స్వర్గం వైపునకు తీసుకొని పోబడతారు. 39:73 Telugu translation

Quran infoTeluguSurah Az-Zumar ⮕ (39:73) ayat 73 in Telugu

39:73 Surah Az-Zumar ayat 73 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Az-Zumar ayat 73 - الزُّمَر - Page - Juz 24

﴿وَسِيقَ ٱلَّذِينَ ٱتَّقَوۡاْ رَبَّهُمۡ إِلَى ٱلۡجَنَّةِ زُمَرًاۖ حَتَّىٰٓ إِذَا جَآءُوهَا وَفُتِحَتۡ أَبۡوَٰبُهَا وَقَالَ لَهُمۡ خَزَنَتُهَا سَلَٰمٌ عَلَيۡكُمۡ طِبۡتُمۡ فَٱدۡخُلُوهَا خَٰلِدِينَ ﴾
[الزُّمَر: 73]

మరియు తమ ప్రభువు పట్ల భయభక్తులు గలవారు గుంపులు గుంపులుగా స్వర్గం వైపునకు తీసుకొని పోబడతారు. చివరకు వారు దాని దగ్గరికి వచ్చినప్పుడు, దాని ద్వారాలు తెరువ బడతాయి మరియు దాని రక్షకులు వారితో అంటారు: "మీకు శాంతి కలుగు గాక (సలాం)! మీరు మంచిగా ప్రవర్తించారు, కావున ఇందులో శాశ్వతంగా ఉండటానికి ప్రవేశించండి

❮ Previous Next ❯

ترجمة: وسيق الذين اتقوا ربهم إلى الجنة زمرا حتى إذا جاءوها وفتحت أبوابها, باللغة التيلجو

﴿وسيق الذين اتقوا ربهم إلى الجنة زمرا حتى إذا جاءوها وفتحت أبوابها﴾ [الزُّمَر: 73]

Abdul Raheem Mohammad Moulana
mariyu tama prabhuvu patla bhayabhaktulu galavaru gumpulu gumpuluga svargam vaipunaku tisukoni pobadataru. Civaraku varu dani daggariki vaccinappudu, dani dvaralu teruva badatayi mariyu dani raksakulu varito antaru: "Miku santi kalugu gaka (salam)! Miru manciga pravartincaru, kavuna indulo sasvatanga undataniki pravesincandi
Abdul Raheem Mohammad Moulana
mariyu tama prabhuvu paṭla bhayabhaktulu galavāru gumpulu gumpulugā svargaṁ vaipunaku tīsukoni pōbaḍatāru. Civaraku vāru dāni daggariki vaccinappuḍu, dāni dvārālu teruva baḍatāyi mariyu dāni rakṣakulu vāritō aṇṭāru: "Mīku śānti kalugu gāka (salāṁ)! Mīru man̄cigā pravartin̄cāru, kāvuna indulō śāśvataṅgā uṇḍaṭāniki pravēśin̄caṇḍi
Muhammad Aziz Ur Rehman
మరెవరయితే తమ ప్రభువుకు భయపడుతూ ఉండేవారో, వారు గుంపులు గుంపులుగా స్వర్గం వైపునకు పంపబడతారు. తుదకు వారు అక్కడకు చేరుకునేటప్పటికే దాని ద్వారాలు తెరువబడి ఉంటాయి. స్వర్గ పర్యవేక్షకులు వారినుద్దేశ్యించి, “మీపై శాంతి కురియుగాక! మీరు హాయిగా ఉండండి. శాశ్వతంగా ఉండేటందుకు ఇందులో ప్రవేశించండి” అంటారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek