×

మానవునికి ఏదైనా కష్టం కలిగినప్పుడు అతడు పశ్చాత్తాపంలో తన ప్రభువు వైపునకు మరలి ఆయనను వేడుకుంటాడు. 39:8 Telugu translation

Quran infoTeluguSurah Az-Zumar ⮕ (39:8) ayat 8 in Telugu

39:8 Surah Az-Zumar ayat 8 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Az-Zumar ayat 8 - الزُّمَر - Page - Juz 23

﴿۞ وَإِذَا مَسَّ ٱلۡإِنسَٰنَ ضُرّٞ دَعَا رَبَّهُۥ مُنِيبًا إِلَيۡهِ ثُمَّ إِذَا خَوَّلَهُۥ نِعۡمَةٗ مِّنۡهُ نَسِيَ مَا كَانَ يَدۡعُوٓاْ إِلَيۡهِ مِن قَبۡلُ وَجَعَلَ لِلَّهِ أَندَادٗا لِّيُضِلَّ عَن سَبِيلِهِۦۚ قُلۡ تَمَتَّعۡ بِكُفۡرِكَ قَلِيلًا إِنَّكَ مِنۡ أَصۡحَٰبِ ٱلنَّارِ ﴾
[الزُّمَر: 8]

మానవునికి ఏదైనా కష్టం కలిగినప్పుడు అతడు పశ్చాత్తాపంలో తన ప్రభువు వైపునకు మరలి ఆయనను వేడుకుంటాడు. తరువాత ఆయన (అల్లాహ్) అతనికి తన అనుగ్రహాన్ని ప్రసాదించి నప్పుడు, అతడు పూర్వం దేనిని గురించి వేడుకుంటూ ఉండేవాడో దానిని మరచిపోతాడు. మరియు అల్లాహ్ కు సాటి కల్పించి, (ఇతరులను) ఆయన మార్గం నుండి తప్పిస్తాడు. (అలాంటి వానితో) ఇలా అను: "నీవు, నీ సత్యతిరస్కార వైఖరితో కొంత కాలం సంతోషపడు. నిశ్చయంగా, నీవు నరకవాసుల్లోని వాడవవుతావు

❮ Previous Next ❯

ترجمة: وإذا مس الإنسان ضر دعا ربه منيبا إليه ثم إذا خوله نعمة, باللغة التيلجو

﴿وإذا مس الإنسان ضر دعا ربه منيبا إليه ثم إذا خوله نعمة﴾ [الزُّمَر: 8]

Abdul Raheem Mohammad Moulana
Manavuniki edaina kastam kaliginappudu atadu pascattapanlo tana prabhuvu vaipunaku marali ayananu vedukuntadu. Taruvata ayana (allah) ataniki tana anugrahanni prasadinci nappudu, atadu purvam denini gurinci vedukuntu undevado danini maracipotadu. Mariyu allah ku sati kalpinci, (itarulanu) ayana margam nundi tappistadu. (Alanti vanito) ila anu: "Nivu, ni satyatiraskara vaikharito konta kalam santosapadu. Niscayanga, nivu narakavasulloni vadavavutavu
Abdul Raheem Mohammad Moulana
Mānavuniki ēdainā kaṣṭaṁ kaliginappuḍu ataḍu paścāttāpanlō tana prabhuvu vaipunaku marali āyananu vēḍukuṇṭāḍu. Taruvāta āyana (allāh) ataniki tana anugrahānni prasādin̄ci nappuḍu, ataḍu pūrvaṁ dēnini gurin̄ci vēḍukuṇṭū uṇḍēvāḍō dānini maracipōtāḍu. Mariyu allāh ku sāṭi kalpin̄ci, (itarulanu) āyana mārgaṁ nuṇḍi tappistāḍu. (Alāṇṭi vānitō) ilā anu: "Nīvu, nī satyatiraskāra vaikharitō konta kālaṁ santōṣapaḍu. Niścayaṅgā, nīvu narakavāsullōni vāḍavavutāvu
Muhammad Aziz Ur Rehman
మనిషికి ఎప్పుడైనా, ఏదైనా ఆపద వచ్చిపడితే తన ప్రభువు వైపుకు మరలి ఆయన్ని(అదేపనిగా) మొరపెట్టుకుంటాడు. మరి అల్లాహ్‌ అతనికి తన వద్ద నుంచి అనుగ్రహాన్ని ప్రసాదిస్తే అంతకు మునుపు అతను దేనికోసం (కడుదీనంగా) మొరపెట్టుకున్నాడో దాన్ని మరచిపోతాడు. అల్లాహ్‌ మార్గం నుంచి (ఇతరుల్ని కూడా) పెడత్రోవ పట్టించడానికి అల్లాహ్‌కు భాగస్వాముల్ని కల్పించటం మొదలెడతాడు. (ఓ ప్రవక్తా!) ఇలా చెప్పు : “నీ తిరస్కార వైఖరి లాభాలను కొన్నాళ్ళపాటు అనుభవించు. తుదకు నువ్వు నరక వాసులలో చేరేవాడివే.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek