×

నిశ్చయంగా, అన్యాయంగా అనాథుల ఆస్తులను, తినేవారు వాస్తవానికి తమ పొట్టలను అగ్నితో నింపుకుంటున్నారు. మరియు వారు 4:10 Telugu translation

Quran infoTeluguSurah An-Nisa’ ⮕ (4:10) ayat 10 in Telugu

4:10 Surah An-Nisa’ ayat 10 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 10 - النِّسَاء - Page - Juz 4

﴿إِنَّ ٱلَّذِينَ يَأۡكُلُونَ أَمۡوَٰلَ ٱلۡيَتَٰمَىٰ ظُلۡمًا إِنَّمَا يَأۡكُلُونَ فِي بُطُونِهِمۡ نَارٗاۖ وَسَيَصۡلَوۡنَ سَعِيرٗا ﴾
[النِّسَاء: 10]

నిశ్చయంగా, అన్యాయంగా అనాథుల ఆస్తులను, తినేవారు వాస్తవానికి తమ పొట్టలను అగ్నితో నింపుకుంటున్నారు. మరియు వారు సమీపంలోనే భగభగమండే నరకాగ్నిలో కాల్చబడతారు

❮ Previous Next ❯

ترجمة: إن الذين يأكلون أموال اليتامى ظلما إنما يأكلون في بطونهم نارا وسيصلون, باللغة التيلجو

﴿إن الذين يأكلون أموال اليتامى ظلما إنما يأكلون في بطونهم نارا وسيصلون﴾ [النِّسَاء: 10]

Abdul Raheem Mohammad Moulana
niscayanga, an'yayanga anathula astulanu, tinevaru vastavaniki tama pottalanu agnito nimpukuntunnaru. Mariyu varu samipanlone bhagabhagamande narakagnilo kalcabadataru
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā, an'yāyaṅgā anāthula āstulanu, tinēvāru vāstavāniki tama poṭṭalanu agnitō nimpukuṇṭunnāru. Mariyu vāru samīpanlōnē bhagabhagamaṇḍē narakāgnilō kālcabaḍatāru
Muhammad Aziz Ur Rehman
తండ్రిలేని బిడ్డల సొమ్మును అన్యాయంగా తినేవారు తమ పొట్టల్ని అగ్నితో నింపుకుంటున్నారు. త్వరలోనే వారు మండే అగ్నిలోకి ప్రవేశిస్తారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek