×

కాని ఎవడైనా పాపాన్ని అర్జిస్తే, దాని (ఫలితం) అతడే స్వయంగా భరిస్తాడు. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, 4:111 Telugu translation

Quran infoTeluguSurah An-Nisa’ ⮕ (4:111) ayat 111 in Telugu

4:111 Surah An-Nisa’ ayat 111 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 111 - النِّسَاء - Page - Juz 5

﴿وَمَن يَكۡسِبۡ إِثۡمٗا فَإِنَّمَا يَكۡسِبُهُۥ عَلَىٰ نَفۡسِهِۦۚ وَكَانَ ٱللَّهُ عَلِيمًا حَكِيمٗا ﴾
[النِّسَاء: 111]

కాని ఎవడైనా పాపాన్ని అర్జిస్తే, దాని (ఫలితం) అతడే స్వయంగా భరిస్తాడు. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేచనాపరుడు

❮ Previous Next ❯

ترجمة: ومن يكسب إثما فإنما يكسبه على نفسه وكان الله عليما حكيما, باللغة التيلجو

﴿ومن يكسب إثما فإنما يكسبه على نفسه وكان الله عليما حكيما﴾ [النِّسَاء: 111]

Abdul Raheem Mohammad Moulana
kani evadaina papanni arjiste, dani (phalitam) atade svayanga bharistadu. Mariyu allah sarvajnudu, maha vivecanaparudu
Abdul Raheem Mohammad Moulana
kāni evaḍainā pāpānni arjistē, dāni (phalitaṁ) ataḍē svayaṅgā bharistāḍu. Mariyu allāh sarvajñuḍu, mahā vivēcanāparuḍu
Muhammad Aziz Ur Rehman
కాని ఎవడయినా పాపాన్ని సంపాదించుకుంటే అతను సంపాదించుకున్నది అతనిపైనే పడుతుంది. అల్లాహ్‌ ప్రతిదీ తెలిసినవాడు, వివేచనాపరుడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek