Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 154 - النِّسَاء - Page - Juz 6
﴿وَرَفَعۡنَا فَوۡقَهُمُ ٱلطُّورَ بِمِيثَٰقِهِمۡ وَقُلۡنَا لَهُمُ ٱدۡخُلُواْ ٱلۡبَابَ سُجَّدٗا وَقُلۡنَا لَهُمۡ لَا تَعۡدُواْ فِي ٱلسَّبۡتِ وَأَخَذۡنَا مِنۡهُم مِّيثَٰقًا غَلِيظٗا ﴾
[النِّسَاء: 154]
﴿ورفعنا فوقهم الطور بميثاقهم وقلنا لهم ادخلوا الباب سجدا وقلنا لهم لا﴾ [النِّسَاء: 154]
Abdul Raheem Mohammad Moulana mariyu memu varipai tur parvatanni etti pramanam tisukunnamu. Memu varito: "Sastangapadutu (vangutu) dvaranlo pravesincandi." Ani annamu. Mariyu: "Sanivarapu (sabt) sasananni ullanghincakandi." Ani kuda varito annamu. Mariyu memu varito drdhamaina pramanam kuda tisukunnamu |
Abdul Raheem Mohammad Moulana mariyu mēmu vāripai tūr parvatānni etti pramāṇaṁ tīsukunnāmu. Mēmu vāritō: "Sāṣṭāṅgapaḍutū (vaṅgutū) dvāranlō pravēśin̄caṇḍi." Ani annāmu. Mariyu: "Śanivārapu (sabt) śāsanānni ullaṅghin̄cakaṇḍi." Ani kūḍā vāritō annāmu. Mariyu mēmu vāritō dr̥ḍhamaina pramāṇaṁ kūḍā tīsukunnāmu |
Muhammad Aziz Ur Rehman వారి నుంచి ప్రమాణం తీసుకోవటానికి మేము వారిపైకి తూరు పర్వతాన్ని ఎత్తాము. సజ్‌దా చేస్తూ (నగర) ద్వారంలోనికి ప్రవేశించమని వారిని ఆజ్ఞాపించాము. శనివారం నాడు హద్దు మీరి ప్రవర్తించవద్దని కూడా వారికి ఉపదేశించాము. ఈ విధంగా మేము వారినుంచి చాలా గట్టి వాగ్దానం తీసుకున్నాము |