×

ఓ గ్రంథ ప్రజలారా! మీ వద్ద ఉన్న గ్రంథాన్ని ధృవపరుస్తూ, మేము అవతరింపజేసిన దానిని (ఈ 4:47 Telugu translation

Quran infoTeluguSurah An-Nisa’ ⮕ (4:47) ayat 47 in Telugu

4:47 Surah An-Nisa’ ayat 47 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 47 - النِّسَاء - Page - Juz 5

﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ أُوتُواْ ٱلۡكِتَٰبَ ءَامِنُواْ بِمَا نَزَّلۡنَا مُصَدِّقٗا لِّمَا مَعَكُم مِّن قَبۡلِ أَن نَّطۡمِسَ وُجُوهٗا فَنَرُدَّهَا عَلَىٰٓ أَدۡبَارِهَآ أَوۡ نَلۡعَنَهُمۡ كَمَا لَعَنَّآ أَصۡحَٰبَ ٱلسَّبۡتِۚ وَكَانَ أَمۡرُ ٱللَّهِ مَفۡعُولًا ﴾
[النِّسَاء: 47]

ఓ గ్రంథ ప్రజలారా! మీ వద్ద ఉన్న గ్రంథాన్ని ధృవపరుస్తూ, మేము అవతరింపజేసిన దానిని (ఈ ఖుర్ఆన్ ను) విశ్వసించండి, మేము మీ ముఖాలను వికృతం చేసి వాటిని వెనక్కి త్రిప్పక ముందే (నాశనం చేయక ముందే). లేక మేము సబ్త్ వారిని శపించినట్లుగా (బహిష్కరించినట్లుగా) మిమ్మల్ని కూడా శపించక (బహిష్కరించక) ముందే (దీనిని విశ్వసించండి). ఎందుకంటే! అల్లాహ్ ఆజ్ఞ తప్పకుండా నిర్వహించబడుతుంది

❮ Previous Next ❯

ترجمة: ياأيها الذين أوتوا الكتاب آمنوا بما نـزلنا مصدقا لما معكم من قبل, باللغة التيلجو

﴿ياأيها الذين أوتوا الكتاب آمنوا بما نـزلنا مصدقا لما معكم من قبل﴾ [النِّسَاء: 47]

Abdul Raheem Mohammad Moulana
o grantha prajalara! Mi vadda unna granthanni dhrvaparustu, memu avatarimpajesina danini (i khur'an nu) visvasincandi, memu mi mukhalanu vikrtam cesi vatini venakki trippaka munde (nasanam ceyaka munde). Leka memu sabt varini sapincinatluga (bahiskarincinatluga) mim'malni kuda sapincaka (bahiskarincaka) munde (dinini visvasincandi). Endukante! Allah ajna tappakunda nirvahincabadutundi
Abdul Raheem Mohammad Moulana
ō grantha prajalārā! Mī vadda unna granthānni dhr̥vaparustū, mēmu avatarimpajēsina dānini (ī khur'ān nu) viśvasin̄caṇḍi, mēmu mī mukhālanu vikr̥taṁ cēsi vāṭini venakki trippaka mundē (nāśanaṁ cēyaka mundē). Lēka mēmu sabt vārini śapin̄cinaṭlugā (bahiṣkarin̄cinaṭlugā) mim'malni kūḍā śapin̄caka (bahiṣkarin̄caka) mundē (dīnini viśvasin̄caṇḍi). Endukaṇṭē! Allāh ājña tappakuṇḍā nirvahin̄cabaḍutundi
Muhammad Aziz Ur Rehman
ఓ గ్రంథవహులారా! మేము అవతరింపజేసిన దానిని విశ్వసించండి. అది మీ వద్ద ఉన్నదానిని ధృవీకరిస్తుంది. మేము ముఖాలను వికృతం చేసి, వీపు వైపుకు తిప్పకముందే లేక శనివారం వాళ్లను శపించినట్లుగా మేము వారినీ శపించక ముందే దీనిని (ఈ గ్రంథాన్ని) విశ్వసించండి. అల్లాహ్‌ తలచుకున్న పని ఇక అయిపోయినట్లే
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek