×

యూదులలో కొందరు పదాలను వాటి సందర్భాల నుండి తారుమారు చేసి అంటారు: "మేము (నీ మాటలను) 4:46 Telugu translation

Quran infoTeluguSurah An-Nisa’ ⮕ (4:46) ayat 46 in Telugu

4:46 Surah An-Nisa’ ayat 46 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 46 - النِّسَاء - Page - Juz 5

﴿مِّنَ ٱلَّذِينَ هَادُواْ يُحَرِّفُونَ ٱلۡكَلِمَ عَن مَّوَاضِعِهِۦ وَيَقُولُونَ سَمِعۡنَا وَعَصَيۡنَا وَٱسۡمَعۡ غَيۡرَ مُسۡمَعٖ وَرَٰعِنَا لَيَّۢا بِأَلۡسِنَتِهِمۡ وَطَعۡنٗا فِي ٱلدِّينِۚ وَلَوۡ أَنَّهُمۡ قَالُواْ سَمِعۡنَا وَأَطَعۡنَا وَٱسۡمَعۡ وَٱنظُرۡنَا لَكَانَ خَيۡرٗا لَّهُمۡ وَأَقۡوَمَ وَلَٰكِن لَّعَنَهُمُ ٱللَّهُ بِكُفۡرِهِمۡ فَلَا يُؤۡمِنُونَ إِلَّا قَلِيلٗا ﴾
[النِّسَاء: 46]

యూదులలో కొందరు పదాలను వాటి సందర్భాల నుండి తారుమారు చేసి అంటారు: "మేము (నీ మాటలను) విన్నాము మరియు ఉల్లంఘించాము (సమి'అనా వ 'అ'సయ్ నా)." అనీ; మరియు: "విను! నీ మాట వినకబోవు గాక! (వస్ మ 'అ 'గైర మస్ మ'ఇన్)." అనీ; మరియు (ఓ ముహమ్మద్!) నీవు మా మాట విను (రా'ఇనా) అనీ తమ నాలుకలను మెలి త్రిప్పి సత్యధర్మాన్ని ఎగతాళి చేసే ఉద్దేశ్యంతో అంటారు. కాని అలా కాకుండా: "విన్నాము, విధేయులమయ్యాము. (సమి'అనా వ అ'త'అనా)." అనీ; మరియు: "మమ్మల్ని విను మరియు మా దిక్కుచూడు / మాకు వ్యవధినివ్వు (వస్ మ'అ వన్'జుర్ నా)," అనీ, అని ఉంటే వారికే మేలై ఉండేది మరియు ఉత్తమమైన పద్ధతిగా ఉండేది. కాని వారి సత్యతిరస్కార వైఖరి వల్ల అల్లాహ్ వారిని శపించాడు (బహిష్కరించాడు). కావున వారిలో కొందరు మాత్రమే విశ్వసించేవారు ఉన్నారు

❮ Previous Next ❯

ترجمة: من الذين هادوا يحرفون الكلم عن مواضعه ويقولون سمعنا وعصينا واسمع غير, باللغة التيلجو

﴿من الذين هادوا يحرفون الكلم عن مواضعه ويقولون سمعنا وعصينا واسمع غير﴾ [النِّسَاء: 46]

Abdul Raheem Mohammad Moulana
yudulalo kondaru padalanu vati sandarbhala nundi tarumaru cesi antaru: "Memu (ni matalanu) vinnamu mariyu ullanghincamu (sami'ana va'a'say na)." Ani; mariyu: "Vinu! Ni mata vinakabovu gaka! (Vas ma'a'gaira mas ma'in)." Ani; mariyu (o muham'mad!) Nivu ma mata vinu (ra'ina) ani tama nalukalanu meli trippi satyadharmanni egatali cese uddesyanto antaru. Kani ala kakunda: "Vinnamu, vidheyulamayyamu. (Sami'ana va a'ta'ana)." Ani; mariyu: "Mam'malni vinu mariyu ma dikkucudu/ maku vyavadhinivvu (vas ma'a van'jur na)," ani, ani unte varike melai undedi mariyu uttamamaina pad'dhatiga undedi. Kani vari satyatiraskara vaikhari valla allah varini sapincadu (bahiskarincadu). Kavuna varilo kondaru matrame visvasincevaru unnaru
Abdul Raheem Mohammad Moulana
yūdulalō kondaru padālanu vāṭi sandarbhāla nuṇḍi tārumāru cēsi aṇṭāru: "Mēmu (nī māṭalanu) vinnāmu mariyu ullaṅghin̄cāmu (sami'anā va'a'say nā)." Anī; mariyu: "Vinu! Nī māṭa vinakabōvu gāka! (Vas ma'a'gaira mas ma'in)." Anī; mariyu (ō muham'mad!) Nīvu mā māṭa vinu (rā'inā) anī tama nālukalanu meli trippi satyadharmānni egatāḷi cēsē uddēśyantō aṇṭāru. Kāni alā kākuṇḍā: "Vinnāmu, vidhēyulamayyāmu. (Sami'anā va a'ta'anā)." Anī; mariyu: "Mam'malni vinu mariyu mā dikkucūḍu/ māku vyavadhinivvu (vas ma'a van'jur nā)," anī, ani uṇṭē vārikē mēlai uṇḍēdi mariyu uttamamaina pad'dhatigā uṇḍēdi. Kāni vāri satyatiraskāra vaikhari valla allāh vārini śapin̄cāḍu (bahiṣkarin̄cāḍu). Kāvuna vārilō kondaru mātramē viśvasin̄cēvāru unnāru
Muhammad Aziz Ur Rehman
కొంతమంది యూదులు పదాలను వాటి నిజస్థానం నుంచి తారుమారు చేస్తారు. “మేము విన్నాము, అవిధేయులం అయ్యాము” అని వారంటారు. అంతేకాదు – “విను. నీకేమీ వినపడకూడదు. రాయినా” అని పలుకుతారు. అలా అనేటప్పుడు వారు తమ నాలుకను మెలి తిప్పుతారు. (ఇస్లాం) ధర్మాన్ని ఎగతాళి చేయాలన్నది అసలు వారి ఉద్దేశం. ఇలా అనే బదులు వారు, “మేము విన్నాము. విధేయులమయ్యాము” అనీ, “వినండి. మా వంక చూడండి” అని పలికి ఉంటే అది వారి కొరకు ఎంతో శ్రేయస్కరంగా, సమంజసంగా ఉండేది. కాని అల్లాహ్‌ వారి అవిశ్వాసం మూలంగా వారిని శపించాడు. ఇక వారిలో విశ్వసించేది బహుకొద్దిమంది మాత్రమే
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek