Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 66 - النِّسَاء - Page - Juz 5
﴿وَلَوۡ أَنَّا كَتَبۡنَا عَلَيۡهِمۡ أَنِ ٱقۡتُلُوٓاْ أَنفُسَكُمۡ أَوِ ٱخۡرُجُواْ مِن دِيَٰرِكُم مَّا فَعَلُوهُ إِلَّا قَلِيلٞ مِّنۡهُمۡۖ وَلَوۡ أَنَّهُمۡ فَعَلُواْ مَا يُوعَظُونَ بِهِۦ لَكَانَ خَيۡرٗا لَّهُمۡ وَأَشَدَّ تَثۡبِيتٗا ﴾
[النِّسَاء: 66]
﴿ولو أنا كتبنا عليهم أن اقتلوا أنفسكم أو اخرجوا من دياركم ما﴾ [النِّسَاء: 66]
Abdul Raheem Mohammad Moulana Mariyu okavela vastavaniki memu varini: "Mi pranala bali ivvandi leda mi illu vakillanu vidici vellandi!" Ani ajnapinci (vidhiga cesi) unte, varilo kondaru matrame ala cesi undevaru. Okavela variki upadesincinatlu varu cesi unte, niscayanga, adi varike sreyaskaramainadiga mariyu vari (visvasanni) drdhaparicediga undedi |
Abdul Raheem Mohammad Moulana Mariyu okavēḷa vāstavāniki mēmu vārini: "Mī prāṇāla bali ivvaṇḍi lēdā mī illū vākiḷḷanu viḍici veḷḷaṇḍi!" Ani ājñāpin̄ci (vidhigā cēsi) uṇṭē, vārilō kondaru mātramē alā cēsi uṇḍēvāru. Okavēḷa vāriki upadēśin̄cinaṭlu vāru cēsi uṇṭē, niścayaṅgā, adi vārikē śrēyaskaramainadigā mariyu vāri (viśvāsānni) dr̥ḍhaparicēdigā uṇḍēdi |
Muhammad Aziz Ur Rehman ఒకవేళ మేము “మిమ్మల్ని మీరు చంపుకోండి” లేదా “మీ ఇళ్ల నుంచి వెళ్ళిపోండి” అనే ఆదేశాన్ని వారిపై విధించి ఉంటే, వారిలో బహుకొద్దిమంది మాత్రమే దాన్ని పాటించేవారు. అలా కాకుండా వారు తమకు ఉపదేశించబడుతున్న విధంగా చేసి వుంటే నిశ్చయంగా అది వారి కొరకు శ్రేయస్కరం అయ్యేది, ఎక్కువ స్థయిర్యాన్నీ ఒనగూర్చేది |