×

మంచి విషయం కొరకు సిఫారసు చేసేవానికి అందులో భాగం లభిస్తుంది. మరియు చెడు విషయం కొరకు 4:85 Telugu translation

Quran infoTeluguSurah An-Nisa’ ⮕ (4:85) ayat 85 in Telugu

4:85 Surah An-Nisa’ ayat 85 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 85 - النِّسَاء - Page - Juz 5

﴿مَّن يَشۡفَعۡ شَفَٰعَةً حَسَنَةٗ يَكُن لَّهُۥ نَصِيبٞ مِّنۡهَاۖ وَمَن يَشۡفَعۡ شَفَٰعَةٗ سَيِّئَةٗ يَكُن لَّهُۥ كِفۡلٞ مِّنۡهَاۗ وَكَانَ ٱللَّهُ عَلَىٰ كُلِّ شَيۡءٖ مُّقِيتٗا ﴾
[النِّسَاء: 85]

మంచి విషయం కొరకు సిఫారసు చేసేవానికి అందులో భాగం లభిస్తుంది. మరియు చెడు విషయం కొరకు సిఫారసు చేసేవాడు దానికి బాధ్యత వహిస్తాడు. మరియు అల్లాహ్ ప్రతి దానిపై అధికారం గలవాడు

❮ Previous Next ❯

ترجمة: من يشفع شفاعة حسنة يكن له نصيب منها ومن يشفع شفاعة سيئة, باللغة التيلجو

﴿من يشفع شفاعة حسنة يكن له نصيب منها ومن يشفع شفاعة سيئة﴾ [النِّسَاء: 85]

Abdul Raheem Mohammad Moulana
manci visayam koraku sipharasu cesevaniki andulo bhagam labhistundi. Mariyu cedu visayam koraku sipharasu cesevadu daniki badhyata vahistadu. Mariyu allah prati danipai adhikaram galavadu
Abdul Raheem Mohammad Moulana
man̄ci viṣayaṁ koraku siphārasu cēsēvāniki andulō bhāgaṁ labhistundi. Mariyu ceḍu viṣayaṁ koraku siphārasu cēsēvāḍu dāniki bādhyata vahistāḍu. Mariyu allāh prati dānipai adhikāraṁ galavāḍu
Muhammad Aziz Ur Rehman
ఎవరయినా ఒక మంచి పని కోసం సిఫారసు చేస్తే, అతనికి అందులో కొంత భాగం లభిస్తుంది. మరెవరయినా ఒక చెడు పని కోసం సిఫారసు చేస్తే, ఆ పాపంలో అతనికీ వాటా ఉంటుంది. అల్లాహ్‌ అన్నింటిపై అదుపు అజమాయిషీ కలవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek