×

ఆరోజు మీరు వెనుదిరిగి పారిపోవాలనుకుంటారు, కాని అల్లాహ్ (శిక్ష) నుండి మిమ్మల్ని తప్పించేవాడు ఎవ్వడూ ఉండడు. 40:33 Telugu translation

Quran infoTeluguSurah Ghafir ⮕ (40:33) ayat 33 in Telugu

40:33 Surah Ghafir ayat 33 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ghafir ayat 33 - غَافِر - Page - Juz 24

﴿يَوۡمَ تُوَلُّونَ مُدۡبِرِينَ مَا لَكُم مِّنَ ٱللَّهِ مِنۡ عَاصِمٖۗ وَمَن يُضۡلِلِ ٱللَّهُ فَمَا لَهُۥ مِنۡ هَادٖ ﴾
[غَافِر: 33]

ఆరోజు మీరు వెనుదిరిగి పారిపోవాలనుకుంటారు, కాని అల్లాహ్ (శిక్ష) నుండి మిమ్మల్ని తప్పించేవాడు ఎవ్వడూ ఉండడు. మరియు అల్లాహ్ మార్గభ్రష్టత్వంలో వదలిన వాడికి, మార్గదర్శకుడు ఎవ్వడూ ఉండడు

❮ Previous Next ❯

ترجمة: يوم تولون مدبرين ما لكم من الله من عاصم ومن يضلل الله, باللغة التيلجو

﴿يوم تولون مدبرين ما لكم من الله من عاصم ومن يضلل الله﴾ [غَافِر: 33]

Abdul Raheem Mohammad Moulana
aroju miru venudirigi paripovalanukuntaru, kani allah (siksa) nundi mim'malni tappincevadu evvadu undadu. Mariyu allah margabhrastatvanlo vadalina vadiki, margadarsakudu evvadu undadu
Abdul Raheem Mohammad Moulana
ārōju mīru venudirigi pāripōvālanukuṇṭāru, kāni allāh (śikṣa) nuṇḍi mim'malni tappin̄cēvāḍu evvaḍū uṇḍaḍu. Mariyu allāh mārgabhraṣṭatvanlō vadalina vāḍiki, mārgadarśakuḍu evvaḍū uṇḍaḍu
Muhammad Aziz Ur Rehman
“ఆ రోజు మీరు వెన్ను చూపి తిరిగిపోతారు. మిమ్మల్ని అల్లాహ్‌ (పట్టు) నుండి కాపాడేవాడెవడూ ఉండడు. అల్లాహ్‌ మార్గ భ్రష్టతకు గురిచేసినవారికి సన్మార్గం చూపేవాడెవడూ ఉండడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek