×

ఇప్పుడు ఒకవేళ వారు విముఖులైతే వారితో ఇలా అను: "ఆద్ మరియు సమూద్ జాతుల వారిపై 41:13 Telugu translation

Quran infoTeluguSurah Fussilat ⮕ (41:13) ayat 13 in Telugu

41:13 Surah Fussilat ayat 13 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Fussilat ayat 13 - فُصِّلَت - Page - Juz 24

﴿فَإِنۡ أَعۡرَضُواْ فَقُلۡ أَنذَرۡتُكُمۡ صَٰعِقَةٗ مِّثۡلَ صَٰعِقَةِ عَادٖ وَثَمُودَ ﴾
[فُصِّلَت: 13]

ఇప్పుడు ఒకవేళ వారు విముఖులైతే వారితో ఇలా అను: "ఆద్ మరియు సమూద్ జాతుల వారిపై వచ్చి పడినట్టి గొప్ప పిడుగులాంటి శిక్ష గురించి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను

❮ Previous Next ❯

ترجمة: فإن أعرضوا فقل أنذرتكم صاعقة مثل صاعقة عاد وثمود, باللغة التيلجو

﴿فإن أعرضوا فقل أنذرتكم صاعقة مثل صاعقة عاد وثمود﴾ [فُصِّلَت: 13]

Abdul Raheem Mohammad Moulana
ippudu okavela varu vimukhulaite varito ila anu: "Ad mariyu samud jatula varipai vacci padinatti goppa pidugulanti siksa gurinci mim'malni heccaristunnanu
Abdul Raheem Mohammad Moulana
ippuḍu okavēḷa vāru vimukhulaitē vāritō ilā anu: "Ād mariyu samūd jātula vāripai vacci paḍinaṭṭi goppa piḍugulāṇṭi śikṣa gurin̄ci mim'malni heccaristunnānu
Muhammad Aziz Ur Rehman
అప్పటికీ వాళ్ళు గనక వైముఖ్యాన్ని ప్రదర్శిస్తే వారికీ విధంగా చెప్పేయ్‌ : “ఆద్‌ సమూద్‌ జాతులపై అకస్మాత్తుగా విరుచుకుపడినటువంటి విపత్తు గురించి నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek