×

ఇక దైవప్రవక్తలు వారి వద్దకు వారి ముందు నుండి మరియు వారి వెనుక నుండి వచ్చి: 41:14 Telugu translation

Quran infoTeluguSurah Fussilat ⮕ (41:14) ayat 14 in Telugu

41:14 Surah Fussilat ayat 14 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Fussilat ayat 14 - فُصِّلَت - Page - Juz 24

﴿إِذۡ جَآءَتۡهُمُ ٱلرُّسُلُ مِنۢ بَيۡنِ أَيۡدِيهِمۡ وَمِنۡ خَلۡفِهِمۡ أَلَّا تَعۡبُدُوٓاْ إِلَّا ٱللَّهَۖ قَالُواْ لَوۡ شَآءَ رَبُّنَا لَأَنزَلَ مَلَٰٓئِكَةٗ فَإِنَّا بِمَآ أُرۡسِلۡتُم بِهِۦ كَٰفِرُونَ ﴾
[فُصِّلَت: 14]

ఇక దైవప్రవక్తలు వారి వద్దకు వారి ముందు నుండి మరియు వారి వెనుక నుండి వచ్చి: "మీరు అల్లాహ్ ను తప్ప మరెవ్వరినీ ఆరాధించకండి!" అని అన్నప్పుడు, వారు ఇలా అన్నారు: "మా ప్రభువే గనక కోరితే దేవదూతలను పంపి ఉండేవాడు. కావున మేము మీ ద్వారా పంపబడిన దానిని నిశ్చయంగా, తిరస్కరిస్తున్నాము

❮ Previous Next ❯

ترجمة: إذ جاءتهم الرسل من بين أيديهم ومن خلفهم ألا تعبدوا إلا الله, باللغة التيلجو

﴿إذ جاءتهم الرسل من بين أيديهم ومن خلفهم ألا تعبدوا إلا الله﴾ [فُصِّلَت: 14]

Abdul Raheem Mohammad Moulana
ika daivapravaktalu vari vaddaku vari mundu nundi mariyu vari venuka nundi vacci: "Miru allah nu tappa marevvarini aradhincakandi!" Ani annappudu, varu ila annaru: "Ma prabhuve ganaka korite devadutalanu pampi undevadu. Kavuna memu mi dvara pampabadina danini niscayanga, tiraskaristunnamu
Abdul Raheem Mohammad Moulana
ika daivapravaktalu vāri vaddaku vāri mundu nuṇḍi mariyu vāri venuka nuṇḍi vacci: "Mīru allāh nu tappa marevvarinī ārādhin̄cakaṇḍi!" Ani annappuḍu, vāru ilā annāru: "Mā prabhuvē ganaka kōritē dēvadūtalanu pampi uṇḍēvāḍu. Kāvuna mēmu mī dvārā pampabaḍina dānini niścayaṅgā, tiraskaristunnāmu
Muhammad Aziz Ur Rehman
ప్రవక్తలు వారి దగ్గరకు వారి ముందు వైపు నుంచీ, వెనుక వైపునుంచీ వచ్చి “మీరు అల్లాహ్‌ను తప్ప మరొకరిని ఆరాధించకండి” అని చెప్పినపుడు, “మా ప్రభువు గనక కోరితే, ఆయన (తన) దూతలనే పంపి ఉండేవాడు. అందుకే మీకు ఇచ్చి పంపబడిన దానిని మేము త్రోసిపుచ్చుతున్నాం” అని చెప్పారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek