Quran with Telugu translation - Surah Fussilat ayat 15 - فُصِّلَت - Page - Juz 24
﴿فَأَمَّا عَادٞ فَٱسۡتَكۡبَرُواْ فِي ٱلۡأَرۡضِ بِغَيۡرِ ٱلۡحَقِّ وَقَالُواْ مَنۡ أَشَدُّ مِنَّا قُوَّةًۖ أَوَلَمۡ يَرَوۡاْ أَنَّ ٱللَّهَ ٱلَّذِي خَلَقَهُمۡ هُوَ أَشَدُّ مِنۡهُمۡ قُوَّةٗۖ وَكَانُواْ بِـَٔايَٰتِنَا يَجۡحَدُونَ ﴾
[فُصِّلَت: 15]
﴿فأما عاد فاستكبروا في الأرض بغير الحق وقالوا من أشد منا قوة﴾ [فُصِّلَت: 15]
Abdul Raheem Mohammad Moulana Ika ad vari visayam: Varu durahankaranto bhumilo an'yayanga pravartince varu. Mariyu ila anevaru: "Balanlo mam'malni mincinavadu evadunnadu? Emi? Variki teliyada? Niscayanga, varini srstincina allah balanlo vari kante ento mincinavadani? Ayina varu ma sucanalanu (ayat lanu) tiraskaristu undevaru |
Abdul Raheem Mohammad Moulana Ika ād vāri viṣayaṁ: Vāru durahaṅkārantō bhūmilō an'yāyaṅgā pravartin̄cē vāru. Mariyu ilā anēvāru: "Balanlō mam'malni min̄cinavāḍu evaḍunnāḍu? Ēmī? Vāriki teliyadā? Niścayaṅgā, vārini sr̥ṣṭin̄cina allāh balanlō vāri kaṇṭē entō min̄cinavāḍani? Ayinā vāru mā sūcanalanu (āyāt lanu) tiraskaristū uṇḍēvāru |
Muhammad Aziz Ur Rehman ఆద్ (జాతి వారి) విషయానికి వస్తే, వారు ఏ హక్కూ లేకుండానే భువిలో చెలరేగిపోయారు. “బలపరాక్రమాలలో మాకన్నా మొనగాడెవడున్నాడు?’ అని (బీరాలు) పలికారు. ఏమిటి, తమను పుట్టించిన అల్లాహ్ తమకన్నా ఎంతో బలవంతుడన్న సంగతి వారికి స్ఫురించలేదా? (కడ దాకా) వారు మా ఆయతులను తిరస్కరిస్తూనే ఉండేవారు |