Quran with Telugu translation - Surah Fussilat ayat 25 - فُصِّلَت - Page - Juz 24
﴿۞ وَقَيَّضۡنَا لَهُمۡ قُرَنَآءَ فَزَيَّنُواْ لَهُم مَّا بَيۡنَ أَيۡدِيهِمۡ وَمَا خَلۡفَهُمۡ وَحَقَّ عَلَيۡهِمُ ٱلۡقَوۡلُ فِيٓ أُمَمٖ قَدۡ خَلَتۡ مِن قَبۡلِهِم مِّنَ ٱلۡجِنِّ وَٱلۡإِنسِۖ إِنَّهُمۡ كَانُواْ خَٰسِرِينَ ﴾
[فُصِّلَت: 25]
﴿وقيضنا لهم قرناء فزينوا لهم ما بين أيديهم وما خلفهم وحق عليهم﴾ [فُصِّلَت: 25]
Abdul Raheem Mohammad Moulana mariyu memu viriki snehituluga (saitanulanu) niyamincamu. Varu viri mundu venuka unna vatini viriki akarsaniyamaina vatiga cesaru. Kavuna viriki purvam gatincina jinnatula mariyu manavula tarala visayanlo jarigina siksa nirnayame, viri visayanlo kuda jarigindi. Niscayanga, vire nastaniki guri ayina varayyaru |
Abdul Raheem Mohammad Moulana mariyu mēmu vīriki snēhitulugā (ṣaitānulanu) niyamin̄cāmu. Vāru vīri mundū venukā unna vāṭini vīriki ākarṣaṇīyamaina vāṭigā cēśāru. Kāvuna vīriki pūrvaṁ gatin̄cina jinnātula mariyu mānavula tarāla viṣayanlō jarigina śikṣā nirṇayamē, vīri viṣayanlō kūḍā jarigindi. Niścayaṅgā, vīrē naṣṭāniki guri ayina vārayyāru |
Muhammad Aziz Ur Rehman మేము వారి వెంట కొందరు సహవాసులను నియమించాము. వారేమో వీరికి ముందూ వెనుకా ఉన్న వీరి కర్మలను అందమైనవిగా కనిపించేలా చేశారు. వీరికి పూర్వం గతించిన జిన్నాతుల, మానవ జాతుల విషయంలో ఖరారైన అల్లాహ్ వాక్కే వీరి విషయంలో కూడా జరిగింది. నిశ్చయంగా వీరు నష్టపోయిన వారయ్యారు |