×

అప్పుడు వారు సహనం చూపినా, నరకాగ్నియే వారి నివాస స్థానమవుతుంది. ఒకవేళ వారు (తమను తాము 41:24 Telugu translation

Quran infoTeluguSurah Fussilat ⮕ (41:24) ayat 24 in Telugu

41:24 Surah Fussilat ayat 24 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Fussilat ayat 24 - فُصِّلَت - Page - Juz 24

﴿فَإِن يَصۡبِرُواْ فَٱلنَّارُ مَثۡوٗى لَّهُمۡۖ وَإِن يَسۡتَعۡتِبُواْ فَمَا هُم مِّنَ ٱلۡمُعۡتَبِينَ ﴾
[فُصِّلَت: 24]

అప్పుడు వారు సహనం చూపినా, నరకాగ్నియే వారి నివాస స్థానమవుతుంది. ఒకవేళ వారు (తమను తాము సరిదిద్దుకోవటానికి) అవకాశం కొరకు వేడుకున్నా వారికి అవకాశం ఇవ్వబడదు

❮ Previous Next ❯

ترجمة: فإن يصبروا فالنار مثوى لهم وإن يستعتبوا فما هم من المعتبين, باللغة التيلجو

﴿فإن يصبروا فالنار مثوى لهم وإن يستعتبوا فما هم من المعتبين﴾ [فُصِّلَت: 24]

Abdul Raheem Mohammad Moulana
appudu varu sahanam cupina, narakagniye vari nivasa sthanamavutundi. Okavela varu (tamanu tamu sarididdukovataniki) avakasam koraku vedukunna variki avakasam ivvabadadu
Abdul Raheem Mohammad Moulana
appuḍu vāru sahanaṁ cūpinā, narakāgniyē vāri nivāsa sthānamavutundi. Okavēḷa vāru (tamanu tāmu sarididdukōvaṭāniki) avakāśaṁ koraku vēḍukunnā vāriki avakāśaṁ ivvabaḍadu
Muhammad Aziz Ur Rehman
ఈ స్థితిలో వీరు ఓర్పు వహించినా (వహించకపోయినా), నరకాగ్నే వారి నివాసం. ఒకవేళ వారు క్షమాభిక్ష కోసం అర్థించినా క్షమించబడరు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek