×

మరియు సత్యతిరస్కారులు (పరస్పరం) ఇలా చెప్పుకుంటారు: "ఈ ఖుర్ఆన్ ను వినకండి! మరియు ఇది వినిపించబడినప్పుడు 41:26 Telugu translation

Quran infoTeluguSurah Fussilat ⮕ (41:26) ayat 26 in Telugu

41:26 Surah Fussilat ayat 26 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Fussilat ayat 26 - فُصِّلَت - Page - Juz 24

﴿وَقَالَ ٱلَّذِينَ كَفَرُواْ لَا تَسۡمَعُواْ لِهَٰذَا ٱلۡقُرۡءَانِ وَٱلۡغَوۡاْ فِيهِ لَعَلَّكُمۡ تَغۡلِبُونَ ﴾
[فُصِّلَت: 26]

మరియు సత్యతిరస్కారులు (పరస్పరం) ఇలా చెప్పుకుంటారు: "ఈ ఖుర్ఆన్ ను వినకండి! మరియు ఇది వినిపించబడినప్పుడు వినబడకుండా విఘ్నం కలిగించండి, బహుశా మీరు ప్రాబల్యం పొంద వచ్చు

❮ Previous Next ❯

ترجمة: وقال الذين كفروا لا تسمعوا لهذا القرآن والغوا فيه لعلكم تغلبون, باللغة التيلجو

﴿وقال الذين كفروا لا تسمعوا لهذا القرآن والغوا فيه لعلكم تغلبون﴾ [فُصِّلَت: 26]

Abdul Raheem Mohammad Moulana
mariyu satyatiraskarulu (parasparam) ila ceppukuntaru: "I khur'an nu vinakandi! Mariyu idi vinipincabadinappudu vinabadakunda vighnam kaligincandi, bahusa miru prabalyam ponda vaccu
Abdul Raheem Mohammad Moulana
mariyu satyatiraskārulu (parasparaṁ) ilā ceppukuṇṭāru: "Ī khur'ān nu vinakaṇḍi! Mariyu idi vinipin̄cabaḍinappuḍu vinabaḍakuṇḍā vighnaṁ kaligin̄caṇḍi, bahuśā mīru prābalyaṁ ponda vaccu
Muhammad Aziz Ur Rehman
అవిశ్వాసులు ఇలా అన్నారు: “ఈ ఖుర్‌ఆన్‌ను అస్సలు వినకండి. (అది పఠించబడినప్పుడు) గోల (గలాటా) చేయండి. బహుశా (అలాగైనా) మీది పైచేయి కావచ్చు.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek