Quran with Telugu translation - Surah Fussilat ayat 46 - فُصِّلَت - Page - Juz 24
﴿مَّنۡ عَمِلَ صَٰلِحٗا فَلِنَفۡسِهِۦۖ وَمَنۡ أَسَآءَ فَعَلَيۡهَاۗ وَمَا رَبُّكَ بِظَلَّٰمٖ لِّلۡعَبِيدِ ﴾
[فُصِّلَت: 46]
﴿من عمل صالحا فلنفسه ومن أساء فعليها وما ربك بظلام للعبيد﴾ [فُصِّلَت: 46]
Abdul Raheem Mohammad Moulana evadaite satkaryam cestado atadu tana (melu) korake cestadu. Mariyu duskaryam cesevadu dani (phalitanni) anubhavistadu. Mariyu ni prabhuvu tana dasulaku an'yayam cesevadu kadu |
Abdul Raheem Mohammad Moulana evaḍaitē satkāryaṁ cēstāḍō ataḍu tana (mēlu) korakē cēstāḍu. Mariyu duṣkāryaṁ cēsēvāḍu dāni (phalitānni) anubhavistāḍu. Mariyu nī prabhuvu tana dāsulaku an'yāyaṁ cēsēvāḍu kāḍu |
Muhammad Aziz Ur Rehman ఎవరయినా సత్కార్యం చేస్తే తన మేలు కోసమే చేసుకుంటాడు. మరెవరయినా దుష్కార్యానికి ఒడిగడితే దాని దుష్ఫలితం అతని మీదే పడుతుంది. నీ ప్రభువు మాత్రం (తన) దాసులకు అన్యాయం చేసేవాడు కాడు |