×

ఆ (అంతిమ) ఘడియ జ్ఞానం కేవలం ఆయనకే చెందినది. మరియు ఆయనకు తెలియకుండా ఫలాలు పుష్పకోశాల 41:47 Telugu translation

Quran infoTeluguSurah Fussilat ⮕ (41:47) ayat 47 in Telugu

41:47 Surah Fussilat ayat 47 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Fussilat ayat 47 - فُصِّلَت - Page - Juz 25

﴿۞ إِلَيۡهِ يُرَدُّ عِلۡمُ ٱلسَّاعَةِۚ وَمَا تَخۡرُجُ مِن ثَمَرَٰتٖ مِّنۡ أَكۡمَامِهَا وَمَا تَحۡمِلُ مِنۡ أُنثَىٰ وَلَا تَضَعُ إِلَّا بِعِلۡمِهِۦۚ وَيَوۡمَ يُنَادِيهِمۡ أَيۡنَ شُرَكَآءِي قَالُوٓاْ ءَاذَنَّٰكَ مَا مِنَّا مِن شَهِيدٖ ﴾
[فُصِّلَت: 47]

ఆ (అంతిమ) ఘడియ జ్ఞానం కేవలం ఆయనకే చెందినది. మరియు ఆయనకు తెలియకుండా ఫలాలు పుష్పకోశాల నుండి బయటికి రావు మరియు ఆయనకు తెలియకుండా ఏ స్త్రీ కూడా గర్భం దాల్చదు మరియు ప్రసవించదు. మరియు ఏ దినమునైతే వారిని పిలిచి: "మీరు నాకు సాటి కల్పించే ఆ భాగస్వాములు ఎక్కడున్నారు?" అని అడిగితే,వారు ఇలా జవాబిస్తారు: "మాలో ఎవ్వడు కూడా దీనికి సాక్ష్యం ఇచ్చేవాడు లేడని మేము ఇది వరకే మనవి చేసుకున్నాము

❮ Previous Next ❯

ترجمة: إليه يرد علم الساعة وما تخرج من ثمرات من أكمامها وما تحمل, باللغة التيلجو

﴿إليه يرد علم الساعة وما تخرج من ثمرات من أكمامها وما تحمل﴾ [فُصِّلَت: 47]

Abdul Raheem Mohammad Moulana
a (antima) ghadiya jnanam kevalam ayanake cendinadi. Mariyu ayanaku teliyakunda phalalu puspakosala nundi bayatiki ravu mariyu ayanaku teliyakunda e stri kuda garbham dalcadu mariyu prasavincadu. Mariyu e dinamunaite varini pilici: "Miru naku sati kalpince a bhagasvamulu ekkadunnaru?" Ani adigite,varu ila javabistaru: "Malo evvadu kuda diniki saksyam iccevadu ledani memu idi varake manavi cesukunnamu
Abdul Raheem Mohammad Moulana
ā (antima) ghaḍiya jñānaṁ kēvalaṁ āyanakē cendinadi. Mariyu āyanaku teliyakuṇḍā phalālu puṣpakōśāla nuṇḍi bayaṭiki rāvu mariyu āyanaku teliyakuṇḍā ē strī kūḍā garbhaṁ dālcadu mariyu prasavin̄cadu. Mariyu ē dinamunaitē vārini pilici: "Mīru nāku sāṭi kalpin̄cē ā bhāgasvāmulu ekkaḍunnāru?" Ani aḍigitē,vāru ilā javābistāru: "Mālō evvaḍu kūḍā dīniki sākṣyaṁ iccēvāḍu lēḍani mēmu idi varakē manavi cēsukunnāmu
Muhammad Aziz Ur Rehman
ప్రళయ ఘడియకు సంబంధించిన జ్ఞానం అల్లాహ్‌కే ఉందని అనటం సమంజసం. ఆయనకు తెలియకుండా ఏ ఫలము కూడా తన గుబురు గలీబు నుంచి బయటకు రావటంగానీ, ఏ ఆడదీ గర్భందాల్చటంగానీ, ప్రసవించటంగానీ జరగదు. “నా భాగస్వాములు ఎక్కడున్నారు?” అని అల్లాహ్‌ (ముష్రిక్కులను) పిలిచి వాకబు చేసిననాడు, “మాలో ఎవడూ దానికి (సంబంధించి) సాక్ష్యమిచ్చేవాడు లేడని నీతో విన్నవించుకున్నాము” అని వారంటారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek