Quran with Telugu translation - Surah Fussilat ayat 48 - فُصِّلَت - Page - Juz 25
﴿وَضَلَّ عَنۡهُم مَّا كَانُواْ يَدۡعُونَ مِن قَبۡلُۖ وَظَنُّواْ مَا لَهُم مِّن مَّحِيصٖ ﴾
[فُصِّلَت: 48]
﴿وضل عنهم ما كانوا يدعون من قبل وظنوا ما لهم من محيص﴾ [فُصِّلَت: 48]
Abdul Raheem Mohammad Moulana mariyu varu intaku purvam aradhince varanta varini tyajinci untaru. Mariyu tamaku tappincukune margam ledani varu grahistaru |
Abdul Raheem Mohammad Moulana mariyu vāru intaku pūrvaṁ ārādhin̄cē vārantā vārini tyajin̄ci uṇṭāru. Mariyu tamaku tappin̄cukunē mārgaṁ lēdani vāru grahistāru |
Muhammad Aziz Ur Rehman అంతకు మునుపు వారు ఎవరెవరినయితే పూజించేవారో వాళ్ళంతా వారి నుండి అదృశ్యమైపోయారు. ఇక తమకు ఎక్కడా రక్షణ లేదని వారు అర్థం చేసుకుంటారు |