×

మరియు ఒకవేళ మేము అతనికి ఆపద కాలం దాటి పోయిన తర్వాత మా కారుణ్యాన్ని రుచి 41:50 Telugu translation

Quran infoTeluguSurah Fussilat ⮕ (41:50) ayat 50 in Telugu

41:50 Surah Fussilat ayat 50 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Fussilat ayat 50 - فُصِّلَت - Page - Juz 25

﴿وَلَئِنۡ أَذَقۡنَٰهُ رَحۡمَةٗ مِّنَّا مِنۢ بَعۡدِ ضَرَّآءَ مَسَّتۡهُ لَيَقُولَنَّ هَٰذَا لِي وَمَآ أَظُنُّ ٱلسَّاعَةَ قَآئِمَةٗ وَلَئِن رُّجِعۡتُ إِلَىٰ رَبِّيٓ إِنَّ لِي عِندَهُۥ لَلۡحُسۡنَىٰۚ فَلَنُنَبِّئَنَّ ٱلَّذِينَ كَفَرُواْ بِمَا عَمِلُواْ وَلَنُذِيقَنَّهُم مِّنۡ عَذَابٍ غَلِيظٖ ﴾
[فُصِّلَت: 50]

మరియు ఒకవేళ మేము అతనికి ఆపద కాలం దాటి పోయిన తర్వాత మా కారుణ్యాన్ని రుచి చూపిస్తే అతడు తప్పకుండా ఇలా అంటాడు: "ఇది నా హక్కే! మరియు పునరుత్థాన దినం వస్తుందని నేను భావించను. మరియు ఒకవేళ నేను నా ప్రభువు వద్దకు మరలింపబడినా! నిశ్చయంగా, నాకు ఆయన దగ్గర మేలే ఉంటుంది." కాని మేము సత్యతిరస్కారులకు వారు చేసిన కర్మలను గురించి వారికి తప్పక తెలుపుతాము మరియు వారికి భయంకరమైన శిక్షను రుచి చూపిస్తాము

❮ Previous Next ❯

ترجمة: ولئن أذقناه رحمة منا من بعد ضراء مسته ليقولن هذا لي وما, باللغة التيلجو

﴿ولئن أذقناه رحمة منا من بعد ضراء مسته ليقولن هذا لي وما﴾ [فُصِّلَت: 50]

Abdul Raheem Mohammad Moulana
mariyu okavela memu ataniki apada kalam dati poyina tarvata ma karunyanni ruci cupiste atadu tappakunda ila antadu: "Idi na hakke! Mariyu punarut'thana dinam vastundani nenu bhavincanu. Mariyu okavela nenu na prabhuvu vaddaku maralimpabadina! Niscayanga, naku ayana daggara mele untundi." Kani memu satyatiraskarulaku varu cesina karmalanu gurinci variki tappaka teluputamu mariyu variki bhayankaramaina siksanu ruci cupistamu
Abdul Raheem Mohammad Moulana
mariyu okavēḷa mēmu ataniki āpada kālaṁ dāṭi pōyina tarvāta mā kāruṇyānni ruci cūpistē ataḍu tappakuṇḍā ilā aṇṭāḍu: "Idi nā hakkē! Mariyu punarut'thāna dinaṁ vastundani nēnu bhāvin̄canu. Mariyu okavēḷa nēnu nā prabhuvu vaddaku maralimpabaḍinā! Niścayaṅgā, nāku āyana daggara mēlē uṇṭundi." Kāni mēmu satyatiraskārulaku vāru cēsina karmalanu gurin̄ci vāriki tappaka teluputāmu mariyu vāriki bhayaṅkaramaina śikṣanu ruci cūpistāmu
Muhammad Aziz Ur Rehman
కష్టాలు వచ్చిన తర్వాత మేమతనికి మా కారుణ్యం రుచిని చూపినట్లయితే “అదెలాగూ నాకు దక్కవలసిందే (ఆ యోగ్యత నాలో ఉంది గనక). ప్రళయ ఘడియ నెలకొంటుందని నేనైతే అనుకోను. ఒకవేళ నేను నా ప్రభువు వద్దకు మరలించబడినా, నిశ్చయంగా ఆయన దగ్గర నాకు మంచి (స్థానమే) లభిస్తుంది” అని బీరాలు పలుకుతాడు. ఇలాంటి తిరస్కారులకు మేము తప్పకుండా వారు ఏమేమి చేశారో తెలియపరుస్తాము. వారికి దుర్భరమైన యాతనను చవిచూపిస్తాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek