×

మానవుడు మేలు కొరకు ప్రార్థిస్తూ ఎన్నడూ అలసిపోడు. కాని ఒకవేళ అతనికి ఏదైనా ఆపద కలిగితే, 41:49 Telugu translation

Quran infoTeluguSurah Fussilat ⮕ (41:49) ayat 49 in Telugu

41:49 Surah Fussilat ayat 49 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Fussilat ayat 49 - فُصِّلَت - Page - Juz 25

﴿لَّا يَسۡـَٔمُ ٱلۡإِنسَٰنُ مِن دُعَآءِ ٱلۡخَيۡرِ وَإِن مَّسَّهُ ٱلشَّرُّ فَيَـُٔوسٞ قَنُوطٞ ﴾
[فُصِّلَت: 49]

మానవుడు మేలు కొరకు ప్రార్థిస్తూ ఎన్నడూ అలసిపోడు. కాని ఒకవేళ అతనికి ఏదైనా ఆపద కలిగితే, అతడు ఆశ వదలి నిరాశ చెందుతాడు

❮ Previous Next ❯

ترجمة: لا يسأم الإنسان من دعاء الخير وإن مسه الشر فيئوس قنوط, باللغة التيلجو

﴿لا يسأم الإنسان من دعاء الخير وإن مسه الشر فيئوس قنوط﴾ [فُصِّلَت: 49]

Abdul Raheem Mohammad Moulana
manavudu melu koraku prarthistu ennadu alasipodu. Kani okavela ataniki edaina apada kaligite, atadu asa vadali nirasa cendutadu
Abdul Raheem Mohammad Moulana
mānavuḍu mēlu koraku prārthistū ennaḍū alasipōḍu. Kāni okavēḷa ataniki ēdainā āpada kaligitē, ataḍu āśa vadali nirāśa cendutāḍu
Muhammad Aziz Ur Rehman
మేలును అర్థించటంలో మానవుడు (ఎప్పటికీ) అలసిపోడు. అతనికేదైనా కీడు కలిగితే మాత్రం ఆశలన్నీ వదులుకుని నిస్పృహ చెందుతాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek