Quran with Telugu translation - Surah Fussilat ayat 51 - فُصِّلَت - Page - Juz 25
﴿وَإِذَآ أَنۡعَمۡنَا عَلَى ٱلۡإِنسَٰنِ أَعۡرَضَ وَنَـَٔا بِجَانِبِهِۦ وَإِذَا مَسَّهُ ٱلشَّرُّ فَذُو دُعَآءٍ عَرِيضٖ ﴾
[فُصِّلَت: 51]
﴿وإذا أنعمنا على الإنسان أعرض ونأى بجانبه وإذا مسه الشر فذو دعاء﴾ [فُصِّلَت: 51]
Abdul Raheem Mohammad Moulana Mariyu okavela memu manavunni anugrahiste, atadu ma nundi vimukhudai prakkaku maralipotadu. Mariyu okavela tanaku apada vaste sudirghamaina prarthanalu cestadu |
Abdul Raheem Mohammad Moulana Mariyu okavēḷa mēmu mānavuṇṇi anugrahistē, ataḍu mā nuṇḍi vimukhuḍai prakkaku maralipōtāḍu. Mariyu okavēḷa tanaku āpada vastē sudīrghamaina prārthanalu cēstāḍu |
Muhammad Aziz Ur Rehman మానవునిపై మేము మా అనుగ్రహాలను కురిపించినప్పుడు, అతడు ముఖం త్రిప్పుకుంటాడు, తన(కు నచ్చిన) ప్రక్కకు తిరిగి పోతాడు. తనపై ఆపద వచ్చిపడినప్పుడు మాత్రం సుదీర్ఘమైన ప్రార్థనలు చేసేవాడిగా మారిపోతాడు |