Quran with Telugu translation - Surah Ash-Shura ayat 20 - الشُّوري - Page - Juz 25
﴿مَن كَانَ يُرِيدُ حَرۡثَ ٱلۡأٓخِرَةِ نَزِدۡ لَهُۥ فِي حَرۡثِهِۦۖ وَمَن كَانَ يُرِيدُ حَرۡثَ ٱلدُّنۡيَا نُؤۡتِهِۦ مِنۡهَا وَمَا لَهُۥ فِي ٱلۡأٓخِرَةِ مِن نَّصِيبٍ ﴾
[الشُّوري: 20]
﴿من كان يريد حرث الآخرة نـزد له في حرثه ومن كان يريد﴾ [الشُّوري: 20]
Abdul Raheem Mohammad Moulana evadu paraloka phalanni korukuntado memu ataniki atani phalanlo vrd'dhi kaligistamu. Mariyu evadaite ihaloka phalanni korukuntado, memu ataniki dani nosangutamu mariyu ataniki paraloka (pratiphalanlo) elanti bhagamundadu |
Abdul Raheem Mohammad Moulana evaḍu paralōka phalānni kōrukuṇṭāḍō mēmu ataniki atani phalanlō vr̥d'dhi kaligistāmu. Mariyu evaḍaitē ihalōka phalānni kōrukuṇṭāḍō, mēmu ataniki dāni nosaṅgutāmu mariyu ataniki paralōka (pratiphalanlō) elāṇṭi bhāgamuṇḍadu |
Muhammad Aziz Ur Rehman ఎవరయితే పరలోక పంటను ఆశిస్తాడో, మేమతనికి అతని పంటలో సమృద్ధిని ఇస్తాము. మరెవరయితే ఇహలోక పంటను ఆశిస్తాడో అతనికి మేము అందులో నుంచే ఎంతో కొంత ఇస్తాము. ఇలాంటి వ్యక్తికి పరలోకంలో ఏ భాగమూ ఉండదు |