×

మరియు ఒకవేళ అల్లాహ్ తన దాసులందరికీ పుష్కలంగా జీవనోపాధిని ప్రసాదించి ఉంటే, వారు భూమిలో తిరుగుబాటుకు 42:27 Telugu translation

Quran infoTeluguSurah Ash-Shura ⮕ (42:27) ayat 27 in Telugu

42:27 Surah Ash-Shura ayat 27 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ash-Shura ayat 27 - الشُّوري - Page - Juz 25

﴿۞ وَلَوۡ بَسَطَ ٱللَّهُ ٱلرِّزۡقَ لِعِبَادِهِۦ لَبَغَوۡاْ فِي ٱلۡأَرۡضِ وَلَٰكِن يُنَزِّلُ بِقَدَرٖ مَّا يَشَآءُۚ إِنَّهُۥ بِعِبَادِهِۦ خَبِيرُۢ بَصِيرٞ ﴾
[الشُّوري: 27]

మరియు ఒకవేళ అల్లాహ్ తన దాసులందరికీ పుష్కలంగా జీవనోపాధిని ప్రసాదించి ఉంటే, వారు భూమిలో తిరుగుబాటుకు పాల్పడేవారు. కావున ఆయన తన ఇష్టప్రకారం, మితంగా ఇస్తాడు. నిశ్చయంగా, ఆయన తన దాసులను గురించి బాగా ఎరుగును, ఆయన అంతా చూస్తున్నాడు

❮ Previous Next ❯

ترجمة: ولو بسط الله الرزق لعباده لبغوا في الأرض ولكن ينـزل بقدر ما, باللغة التيلجو

﴿ولو بسط الله الرزق لعباده لبغوا في الأرض ولكن ينـزل بقدر ما﴾ [الشُّوري: 27]

Abdul Raheem Mohammad Moulana
mariyu okavela allah tana dasulandariki puskalanga jivanopadhini prasadinci unte, varu bhumilo tirugubatuku palpadevaru. Kavuna ayana tana istaprakaram, mitanga istadu. Niscayanga, ayana tana dasulanu gurinci baga erugunu, ayana anta custunnadu
Abdul Raheem Mohammad Moulana
mariyu okavēḷa allāh tana dāsulandarikī puṣkalaṅgā jīvanōpādhini prasādin̄ci uṇṭē, vāru bhūmilō tirugubāṭuku pālpaḍēvāru. Kāvuna āyana tana iṣṭaprakāraṁ, mitaṅgā istāḍu. Niścayaṅgā, āyana tana dāsulanu gurin̄ci bāgā erugunu, āyana antā cūstunnāḍu
Muhammad Aziz Ur Rehman
మరి అల్లాహ్‌ గనక తన దాసులందరికీ పుష్కలంగా ఉపాధిని ప్రసాదిస్తే వారు భువిలో చెలరేగిపోతారు. కాని ఆయన మాత్రం ఒక లెక్క ప్రకారం – తాను కోరినదాన్ని అవతరింపజేస్తూ ఉంటాడు. తన దాసుల సంగతిని ఆయన బాగా ఎరిగినవాడు. (ఆయన వారిని) గమనిస్తూ ఉన్నాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek