Quran with Telugu translation - Surah Ash-Shura ayat 28 - الشُّوري - Page - Juz 25
﴿وَهُوَ ٱلَّذِي يُنَزِّلُ ٱلۡغَيۡثَ مِنۢ بَعۡدِ مَا قَنَطُواْ وَيَنشُرُ رَحۡمَتَهُۥۚ وَهُوَ ٱلۡوَلِيُّ ٱلۡحَمِيدُ ﴾
[الشُّوري: 28]
﴿وهو الذي ينـزل الغيث من بعد ما قنطوا وينشر رحمته وهو الولي﴾ [الشُّوري: 28]
Abdul Raheem Mohammad Moulana mariyu ayane, varu nirasakulonai unnappudu varsanni kuripistadu mariyu tana karunyanni vyapimpajestadu. Mariyu ayane sanraksakudu, prasansaniyudu |
Abdul Raheem Mohammad Moulana mariyu āyanē, vāru nirāśakulōnai unnappuḍu varṣānni kuripistāḍu mariyu tana kāruṇyānni vyāpimpajēstāḍu. Mariyu āyanē sanrakṣakuḍu, praśansanīyuḍu |
Muhammad Aziz Ur Rehman ప్రజలు ఆశలన్నీ వదులుకున్న మీదట (ఆకాశం నుంచి) వర్షాన్ని కురిపించేవాడు ఆయనే. ఆయనే తన కారుణ్యాన్ని వ్యాపింపజేస్తున్నాడు. ఆయనే కార్యసాధకుడు, ప్రశంసనీయుడు |