×

మరియు ఆయన సూచనలలో (ఆయాత్ లలో), ఆకాశాలను మరియు భూమిని మరియు వాటిలో వ్యాపింపజేసిన జీవరాసులను 42:29 Telugu translation

Quran infoTeluguSurah Ash-Shura ⮕ (42:29) ayat 29 in Telugu

42:29 Surah Ash-Shura ayat 29 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ash-Shura ayat 29 - الشُّوري - Page - Juz 25

﴿وَمِنۡ ءَايَٰتِهِۦ خَلۡقُ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ وَمَا بَثَّ فِيهِمَا مِن دَآبَّةٖۚ وَهُوَ عَلَىٰ جَمۡعِهِمۡ إِذَا يَشَآءُ قَدِيرٞ ﴾
[الشُّوري: 29]

మరియు ఆయన సూచనలలో (ఆయాత్ లలో), ఆకాశాలను మరియు భూమిని మరియు వాటిలో వ్యాపింపజేసిన జీవరాసులను సృష్టించటం కూడా ఉంది. మరియు ఆయన తాను కోరినప్పుడు వాటినన్నింటినీ సమీకరించగల సమర్ధుడు

❮ Previous Next ❯

ترجمة: ومن آياته خلق السموات والأرض وما بث فيهما من دابة وهو على, باللغة التيلجو

﴿ومن آياته خلق السموات والأرض وما بث فيهما من دابة وهو على﴾ [الشُّوري: 29]

Abdul Raheem Mohammad Moulana
mariyu ayana sucanalalo (ayat lalo), akasalanu mariyu bhumini mariyu vatilo vyapimpajesina jivarasulanu srstincatam kuda undi. Mariyu ayana tanu korinappudu vatinannintini samikarincagala samardhudu
Abdul Raheem Mohammad Moulana
mariyu āyana sūcanalalō (āyāt lalō), ākāśālanu mariyu bhūmini mariyu vāṭilō vyāpimpajēsina jīvarāsulanu sr̥ṣṭin̄caṭaṁ kūḍā undi. Mariyu āyana tānu kōrinappuḍu vāṭinanniṇṭinī samīkarin̄cagala samardhuḍu
Muhammad Aziz Ur Rehman
భూమ్యాకాశాల సృష్టి, వాటిలో ప్రాణుల సర్వవ్యాప్తి కూడా ఆయన నిదర్శనాలలోనివే. మరి తాను కోరినప్పుడు వారందరినీ సమీకరించే శక్తి కూడా ఆయనకుంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek