Quran with Telugu translation - Surah Ash-Shura ayat 35 - الشُّوري - Page - Juz 25
﴿وَيَعۡلَمَ ٱلَّذِينَ يُجَٰدِلُونَ فِيٓ ءَايَٰتِنَا مَا لَهُم مِّن مَّحِيصٖ ﴾
[الشُّوري: 35]
﴿ويعلم الذين يجادلون في آياتنا ما لهم من محيص﴾ [الشُّوري: 35]
Abdul Raheem Mohammad Moulana mariyu ma sucana (ayat) lanu gurinci vaduladevaru, tamaku tappincukune cotu ledani telusukuntaru |
Abdul Raheem Mohammad Moulana mariyu mā sūcana (āyāt) lanu gurin̄ci vādulāḍēvāru, tamaku tappin̄cukunē cōṭu lēdani telusukuṇṭāru |
Muhammad Aziz Ur Rehman మా సూచనల విషయంలో జగడం చేసేవారికి, తాము పారిపోయి ఆశ్రయం పొందే చోటు ఏదీ లేదని తెలిసివచ్చేలా చేయటానికి (మేమీ విధంగా చేస్తాము) |