×

మరియు, ఎవడినైతే అల్లాహ్ మార్గభ్రష్టత్వంలో పడనిస్తాడో! దాని తరువాత వాడికి సంరక్షకుడు, ఎవ్వడూ ఉండడు. మరియు 42:44 Telugu translation

Quran infoTeluguSurah Ash-Shura ⮕ (42:44) ayat 44 in Telugu

42:44 Surah Ash-Shura ayat 44 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ash-Shura ayat 44 - الشُّوري - Page - Juz 25

﴿وَمَن يُضۡلِلِ ٱللَّهُ فَمَا لَهُۥ مِن وَلِيّٖ مِّنۢ بَعۡدِهِۦۗ وَتَرَى ٱلظَّٰلِمِينَ لَمَّا رَأَوُاْ ٱلۡعَذَابَ يَقُولُونَ هَلۡ إِلَىٰ مَرَدّٖ مِّن سَبِيلٖ ﴾
[الشُّوري: 44]

మరియు, ఎవడినైతే అల్లాహ్ మార్గభ్రష్టత్వంలో పడనిస్తాడో! దాని తరువాత వాడికి సంరక్షకుడు, ఎవ్వడూ ఉండడు. మరియు ఈ దుర్మార్గులు శిక్షను చూసినపుడు: "మేము తిరిగి (భూలోకంలోకి) పోయే మార్గమేదైనా ఉందా?" అని అడగటం నీవు చూస్తావు

❮ Previous Next ❯

ترجمة: ومن يضلل الله فما له من ولي من بعده وترى الظالمين لما, باللغة التيلجو

﴿ومن يضلل الله فما له من ولي من بعده وترى الظالمين لما﴾ [الشُّوري: 44]

Abdul Raheem Mohammad Moulana
mariyu, evadinaite allah margabhrastatvanlo padanistado! Dani taruvata vadiki sanraksakudu, evvadu undadu. Mariyu i durmargulu siksanu cusinapudu: "Memu tirigi (bhulokanloki) poye margamedaina unda?" Ani adagatam nivu custavu
Abdul Raheem Mohammad Moulana
mariyu, evaḍinaitē allāh mārgabhraṣṭatvanlō paḍanistāḍō! Dāni taruvāta vāḍiki sanrakṣakuḍu, evvaḍū uṇḍaḍu. Mariyu ī durmārgulu śikṣanu cūsinapuḍu: "Mēmu tirigi (bhūlōkanlōki) pōyē mārgamēdainā undā?" Ani aḍagaṭaṁ nīvu cūstāvu
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌ ఎవరినయినా దారితప్పిస్తే, ఇక ఆ తరువాత అతన్ని ఆదుకునే వాడెవడూ ఉండడు. మరి నువ్వే చూద్దువు గాని, దుర్మార్గులు శిక్షను చూచినపుడు, “మేము తిరిగి వెళ్ళే మార్గం ఏదైనా ఉందా?!” అని అంటూ ఉంటారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek