×

మరియు ఎవడైతే సహనం వహించి క్షమిస్తాడో! నిశ్చయంగా, అది (అల్లాహ్ దృష్టిలో) ఎంతో సహృదయంతో (సాహసంతో) 42:43 Telugu translation

Quran infoTeluguSurah Ash-Shura ⮕ (42:43) ayat 43 in Telugu

42:43 Surah Ash-Shura ayat 43 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ash-Shura ayat 43 - الشُّوري - Page - Juz 25

﴿وَلَمَن صَبَرَ وَغَفَرَ إِنَّ ذَٰلِكَ لَمِنۡ عَزۡمِ ٱلۡأُمُورِ ﴾
[الشُّوري: 43]

మరియు ఎవడైతే సహనం వహించి క్షమిస్తాడో! నిశ్చయంగా, అది (అల్లాహ్ దృష్టిలో) ఎంతో సహృదయంతో (సాహసంతో) కూడిన పని

❮ Previous Next ❯

ترجمة: ولمن صبر وغفر إن ذلك لمن عزم الأمور, باللغة التيلجو

﴿ولمن صبر وغفر إن ذلك لمن عزم الأمور﴾ [الشُّوري: 43]

Abdul Raheem Mohammad Moulana
mariyu evadaite sahanam vahinci ksamistado! Niscayanga, adi (allah drstilo) ento sahrdayanto (sahasanto) kudina pani
Abdul Raheem Mohammad Moulana
mariyu evaḍaitē sahanaṁ vahin̄ci kṣamistāḍō! Niścayaṅgā, adi (allāh dr̥ṣṭilō) entō sahr̥dayantō (sāhasantō) kūḍina pani
Muhammad Aziz Ur Rehman
మరెవడయినా సహనం వహించి, క్షమాభిక్షపెడితే, నిస్సందేహంగా అది సాహసోపేతమైన పనులలో (ఒకటిగా) పరిగణించబడుతుంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek