×

మరియు వారిని, దాని (నరకం) ముందుకు తీసుకొని వచ్చినప్పుడు, వారు అవమానంతో కృంగిపోతూ, దొంగచూపులతో దానిని 42:45 Telugu translation

Quran infoTeluguSurah Ash-Shura ⮕ (42:45) ayat 45 in Telugu

42:45 Surah Ash-Shura ayat 45 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ash-Shura ayat 45 - الشُّوري - Page - Juz 25

﴿وَتَرَىٰهُمۡ يُعۡرَضُونَ عَلَيۡهَا خَٰشِعِينَ مِنَ ٱلذُّلِّ يَنظُرُونَ مِن طَرۡفٍ خَفِيّٖۗ وَقَالَ ٱلَّذِينَ ءَامَنُوٓاْ إِنَّ ٱلۡخَٰسِرِينَ ٱلَّذِينَ خَسِرُوٓاْ أَنفُسَهُمۡ وَأَهۡلِيهِمۡ يَوۡمَ ٱلۡقِيَٰمَةِۗ أَلَآ إِنَّ ٱلظَّٰلِمِينَ فِي عَذَابٖ مُّقِيمٖ ﴾
[الشُّوري: 45]

మరియు వారిని, దాని (నరకం) ముందుకు తీసుకొని వచ్చినప్పుడు, వారు అవమానంతో కృంగిపోతూ, దొంగచూపులతో దానిని చూడటం నీవు గమనిస్తావు. మరియు విశ్వసించిన వారు ఇలా అంటారు: "నిశ్చయంగా, తమను తాము మరియు తమ సంబంధీకులను (అనుచరులను) నష్టానికి గురి చేసుకున్నవారే, ఈ పునరుత్థాన దినమున నష్టపోయే వారు. జాగ్రత్త! నిశ్చయంగా, దుర్మార్గులే శాశ్వతమైన శిక్షకు గురి అవుతారు

❮ Previous Next ❯

ترجمة: وتراهم يعرضون عليها خاشعين من الذل ينظرون من طرف خفي وقال الذين, باللغة التيلجو

﴿وتراهم يعرضون عليها خاشعين من الذل ينظرون من طرف خفي وقال الذين﴾ [الشُّوري: 45]

Abdul Raheem Mohammad Moulana
mariyu varini, dani (narakam) munduku tisukoni vaccinappudu, varu avamananto krngipotu, dongacupulato danini cudatam nivu gamanistavu. Mariyu visvasincina varu ila antaru: "Niscayanga, tamanu tamu mariyu tama sambandhikulanu (anucarulanu) nastaniki guri cesukunnavare, i punarut'thana dinamuna nastapoye varu. Jagratta! Niscayanga, durmargule sasvatamaina siksaku guri avutaru
Abdul Raheem Mohammad Moulana
mariyu vārini, dāni (narakaṁ) munduku tīsukoni vaccinappuḍu, vāru avamānantō kr̥ṅgipōtū, doṅgacūpulatō dānini cūḍaṭaṁ nīvu gamanistāvu. Mariyu viśvasin̄cina vāru ilā aṇṭāru: "Niścayaṅgā, tamanu tāmu mariyu tama sambandhīkulanu (anucarulanu) naṣṭāniki guri cēsukunnavārē, ī punarut'thāna dinamuna naṣṭapōyē vāru. Jāgratta! Niścayaṅgā, durmārgulē śāśvatamaina śikṣaku guri avutāru
Muhammad Aziz Ur Rehman
ఇంకా నువ్వే చూస్తావు – వాళ్లు (నరకం) ఎదుట తేబడినప్పుడు, అవమానభారంతో కృంగిపోతుంటారు. దొంగ చూపులు చూస్తుంటారు. అప్పుడు విశ్వాసులు ఇలా అంటారు: “ఈ ప్రళయదినాన తమ స్వయాన్ని, తమ ఇంటివారలను నష్టానికి గురిచేసినవారే వాస్తవానికి నష్టం పొందినవారు.” నిశ్చయంగా దుర్మార్గులు శాశ్విత యాతనలో పడి ఉన్నారని తెలుసుకోండి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek