×

మరియు వారు, కరుణామయునికి అంటగట్టేది (ఆడ సంతానమే గనక) వారిలో ఎవడికైనా కలిగిందనే వార్త అంద 43:17 Telugu translation

Quran infoTeluguSurah Az-Zukhruf ⮕ (43:17) ayat 17 in Telugu

43:17 Surah Az-Zukhruf ayat 17 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Az-Zukhruf ayat 17 - الزُّخرُف - Page - Juz 25

﴿وَإِذَا بُشِّرَ أَحَدُهُم بِمَا ضَرَبَ لِلرَّحۡمَٰنِ مَثَلٗا ظَلَّ وَجۡهُهُۥ مُسۡوَدّٗا وَهُوَ كَظِيمٌ ﴾
[الزُّخرُف: 17]

మరియు వారు, కరుణామయునికి అంటగట్టేది (ఆడ సంతానమే గనక) వారిలో ఎవడికైనా కలిగిందనే వార్త అంద జేయబడి నప్పుడు, అతని ముఖం నల్లబడిపోతుంది మరియు అతడు దుఃఖంలో మునిగి పోతాడు

❮ Previous Next ❯

ترجمة: وإذا بشر أحدهم بما ضرب للرحمن مثلا ظل وجهه مسودا وهو كظيم, باللغة التيلجو

﴿وإذا بشر أحدهم بما ضرب للرحمن مثلا ظل وجهه مسودا وهو كظيم﴾ [الزُّخرُف: 17]

Abdul Raheem Mohammad Moulana
mariyu varu, karunamayuniki antagattedi (ada santaname ganaka) varilo evadikaina kaligindane varta anda jeyabadi nappudu, atani mukham nallabadipotundi mariyu atadu duhkhanlo munigi potadu
Abdul Raheem Mohammad Moulana
mariyu vāru, karuṇāmayuniki aṇṭagaṭṭēdi (āḍa santānamē ganaka) vārilō evaḍikainā kaligindanē vārta anda jēyabaḍi nappuḍu, atani mukhaṁ nallabaḍipōtundi mariyu ataḍu duḥkhanlō munigi pōtāḍu
Muhammad Aziz Ur Rehman
మరి వారిలో ఎవరికయినా, కరుణామయుడైన అల్లాహ్‌కు అతను అంటగట్టిన ఉపమానం అతనికే కలిగిందనే శుభవార్తను అందజేస్తే అతని ముఖంపై చీకటి ఆవరిస్తుంది. ఆపై అతను దుఃఖించసాగుతాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek