×

ఏమీ? ఆభరణాల అలంకారంలో పెంచబడి మరియు వివాదంలో తన అభిప్రాయాన్ని స్పష్టంగా వివరించలేని (స్త్రీ సంతానాన్ని 43:18 Telugu translation

Quran infoTeluguSurah Az-Zukhruf ⮕ (43:18) ayat 18 in Telugu

43:18 Surah Az-Zukhruf ayat 18 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Az-Zukhruf ayat 18 - الزُّخرُف - Page - Juz 25

﴿أَوَمَن يُنَشَّؤُاْ فِي ٱلۡحِلۡيَةِ وَهُوَ فِي ٱلۡخِصَامِ غَيۡرُ مُبِينٖ ﴾
[الزُّخرُف: 18]

ఏమీ? ఆభరణాల అలంకారంలో పెంచబడి మరియు వివాదంలో తన అభిప్రాయాన్ని స్పష్టంగా వివరించలేని (స్త్రీ సంతానాన్ని అల్లాహ్ కు అంటగట్టుతున్నారా)

❮ Previous Next ❯

ترجمة: أو من ينشأ في الحلية وهو في الخصام غير مبين, باللغة التيلجو

﴿أو من ينشأ في الحلية وهو في الخصام غير مبين﴾ [الزُّخرُف: 18]

Abdul Raheem Mohammad Moulana
emi? Abharanala alankaranlo pencabadi mariyu vivadanlo tana abhiprayanni spastanga vivarincaleni (stri santananni allah ku antagattutunnara)
Abdul Raheem Mohammad Moulana
ēmī? Ābharaṇāla alaṅkāranlō pen̄cabaḍi mariyu vivādanlō tana abhiprāyānni spaṣṭaṅgā vivarin̄calēni (strī santānānni allāh ku aṇṭagaṭṭutunnārā)
Muhammad Aziz Ur Rehman
ఏమిటీ, ఆభరణాల మధ్య పెరిగి, వాదోపవాదాలలో (తన మాటను) స్పష్టంగా విడమరచి చెప్పలేని (ఆడ సంతానం అల్లాహ్‌ వాటాలోనికి వస్తుందా)
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek