Quran with Telugu translation - Surah Az-Zukhruf ayat 19 - الزُّخرُف - Page - Juz 25
﴿وَجَعَلُواْ ٱلۡمَلَٰٓئِكَةَ ٱلَّذِينَ هُمۡ عِبَٰدُ ٱلرَّحۡمَٰنِ إِنَٰثًاۚ أَشَهِدُواْ خَلۡقَهُمۡۚ سَتُكۡتَبُ شَهَٰدَتُهُمۡ وَيُسۡـَٔلُونَ ﴾
[الزُّخرُف: 19]
﴿وجعلوا الملائكة الذين هم عباد الرحمن إناثا أشهدوا خلقهم ستكتب شهادتهم ويسألون﴾ [الزُّخرُف: 19]
Abdul Raheem Mohammad Moulana mariyu viru karunamayuniki dasulaina devadutalanu striluga pariganistunnara? Viru! Varu (devadutalu) srstincabadinappudu cusara emiti? Viri aropanalu vrasi vuncabadatayi. Mariyu viru danini gurinci prasnimpabadataru |
Abdul Raheem Mohammad Moulana mariyu vīru karuṇāmayuniki dāsulaina dēvadūtalanu strīlugā parigaṇistunnārā? Vīru! Vāru (dēvadūtalu) sr̥ṣṭin̄cabaḍinappuḍu cūśārā ēmiṭi? Vīri ārōpaṇalu vrāsi vun̄cabaḍatāyi. Mariyu vīru dānini gurin̄ci praśnimpabaḍatāru |
Muhammad Aziz Ur Rehman కరుణామయుని (అల్లాహ్) దాసులైన దైవదూతలను వీళ్లు ఆడవారుగా ఖరారు చేశారు. ఏమిటి, వారి పుట్టుక సందర్భంగా వీళ్ళుగాని అక్కడ ఉన్నారా? వీళ్ల ఈ సాక్ష్యం వ్రాసుకోబడుతుంది. (దీని గురించి) వీళ్లు తప్పకుండా నిలదీసి అడగబడతారు |