Quran with Telugu translation - Surah Az-Zukhruf ayat 20 - الزُّخرُف - Page - Juz 25
﴿وَقَالُواْ لَوۡ شَآءَ ٱلرَّحۡمَٰنُ مَا عَبَدۡنَٰهُمۗ مَّا لَهُم بِذَٰلِكَ مِنۡ عِلۡمٍۖ إِنۡ هُمۡ إِلَّا يَخۡرُصُونَ ﴾
[الزُّخرُف: 20]
﴿وقالوا لو شاء الرحمن ما عبدناهم ما لهم بذلك من علم إن﴾ [الزُّخرُف: 20]
Abdul Raheem Mohammad Moulana mariyu varu ila antaru: "Okavela a karunamayudu talacukunte memu varini aradhincevaram kadu." Dani vastava jnanam variki ledu. Varu kevalam uhaganale cestunnaru |
Abdul Raheem Mohammad Moulana mariyu vāru ilā aṇṭāru: "Okavēḷa ā karuṇāmayuḍu talacukuṇṭē mēmu vārini ārādhin̄cēvāraṁ kādu." Dāni vāstava jñānaṁ vāriki lēdu. Vāru kēvalaṁ ūhāgānālē cēstunnāru |
Muhammad Aziz Ur Rehman “కరుణామయుడు (అయిన అల్లాహ్) తలచి ఉంటే మేము వాళ్ళను పూజించేవారం కాము” అని (వీళ్లు కబుర్లు) చెబుతున్నారు. దీనికి సంబంధించి వీరికసలు ఏమీ తెలీదు. అవి కేవలం వీళ్ల ఊహాగానాలు మాత్రమే |