×

(వారి ప్రవక్త) ఇలా అనేవాడు: "ఒకవేళ నేను మీ తండ్రితాతలు అనుసరిస్తూ వచ్చిన దాని కంటే 43:24 Telugu translation

Quran infoTeluguSurah Az-Zukhruf ⮕ (43:24) ayat 24 in Telugu

43:24 Surah Az-Zukhruf ayat 24 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Az-Zukhruf ayat 24 - الزُّخرُف - Page - Juz 25

﴿۞ قَٰلَ أَوَلَوۡ جِئۡتُكُم بِأَهۡدَىٰ مِمَّا وَجَدتُّمۡ عَلَيۡهِ ءَابَآءَكُمۡۖ قَالُوٓاْ إِنَّا بِمَآ أُرۡسِلۡتُم بِهِۦ كَٰفِرُونَ ﴾
[الزُّخرُف: 24]

(వారి ప్రవక్త) ఇలా అనేవాడు: "ఒకవేళ నేను మీ తండ్రితాతలు అనుసరిస్తూ వచ్చిన దాని కంటే ఉత్తమమైన మార్గదర్శకత్వాన్ని మీ కోసం తెచ్చినా (మీరు వారినే అనుసరిస్తారా)?" వారిలా జవాబిచ్చే వారు: "నిశ్చయంగా, మీరు దేనితో పంపబడ్డారో దానిని మేము తిరస్కరిస్తున్నాము

❮ Previous Next ❯

ترجمة: قال أو لو جئتكم بأهدى مما وجدتم عليه آباءكم قالوا إنا بما, باللغة التيلجو

﴿قال أو لو جئتكم بأهدى مما وجدتم عليه آباءكم قالوا إنا بما﴾ [الزُّخرُف: 24]

Abdul Raheem Mohammad Moulana
(Vari pravakta) ila anevadu: "Okavela nenu mi tandritatalu anusaristu vaccina dani kante uttamamaina margadarsakatvanni mi kosam teccina (miru varine anusaristara)?" Varila javabicce varu: "Niscayanga, miru denito pampabaddaro danini memu tiraskaristunnamu
Abdul Raheem Mohammad Moulana
(Vāri pravakta) ilā anēvāḍu: "Okavēḷa nēnu mī taṇḍritātalu anusaristū vaccina dāni kaṇṭē uttamamaina mārgadarśakatvānni mī kōsaṁ teccinā (mīru vārinē anusaristārā)?" Vārilā javābiccē vāru: "Niścayaṅgā, mīru dēnitō pampabaḍḍārō dānini mēmu tiraskaristunnāmu
Muhammad Aziz Ur Rehman
“మీ తాతముత్తాతలు అనుసరిస్తుండగా మీరు చూసిన మార్గం కంటే చాలా మంచి మార్గాన్ని (గమ్యానికి చేర్చే మార్గాన్ని) నేను మీ వద్దకు తీసుకువచ్చాను” అని (దైవప్రవక్త) అన్నప్పుడు, “మీకిచ్చి పంపబడిన పద్ధతిని మేము తిరస్కరిస్తున్నాం” అని వాళ్లు (తెగేసి) చెప్పారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek